Showing posts with label SPORTS. Show all posts
Showing posts with label SPORTS. Show all posts

ఈ రోజు యువరాజ్ అభిమానులకు వెరీ వెరీ స్పెషల్

Yuvraj Singh 6 Sixes


ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది. డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది. 2007లో తొలి టి-20 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్, టీమిండియాకు మ్యాచ్ కు డర్బన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ జట్టుకు 136 పరుగుల శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాబిన్ ఊతప్ప అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 155/3. మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి.  ఆ సమయంలో యువీ ఐదోస్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. యువీ ఆడిన తొలి ఆరు బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. 19 ఓవర్ లో యువీ స్ట్రయికింగ్ కాగా, స్టువర్ట్ బ్రాడ్ బౌలర్. ఈ ఓవర్లో ఎవరూ ఊహించనివిధంగా యువీ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. బ్రాడ్ వేసిన ఆరుబంతుల్ని యువీ ఆరు అద్భుతమైన సిక్సర్లు సంధించాడు.
స్టేడియంలో, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తున్న అభిమానులను యువీ సిక్సర్లతో కనువిందుచేశాడు. టి20క్రికెట్లో ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా, ఓవరాల్ గా క్రికెట్ చరిత్రలో నాలుగో ఆటగాడి యువీ చరిత్ర సృష్టించాడు. యువీ ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 18 పరుగులతో గెలిచింది. ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.
Watch Video https://youtu.be/d96yiOMWF0E



మనం మారేదెప్పుడు ! సింధుది ఏ కులం అంటూ గూగుల్ లో వెతుకులాట




టెన్నిస్ లో 34 గ్లాండ్ స్లామ్ టోర్నీలు గెలిచిన లియాండర్ పేస్ ది ఏ కులం..? 

ఒలింపిక్సులో భారత్ కు హాకీలో స్వర్ణాలు సాధించిపెట్టిన ధ్యాన్ చంద్ ది ఏ కులం..

షూటింగులో స్వర్ణం అందించిన అభివన్ బింద్రాది ఏ కులం..?

ఇంతకుముందు ఇండియాకు కాంస్యం తీసుకొచ్చిన తెలుగమ్మాయి కరణం మల్లీశ్వరిది ఏ కులం?

అంతెందుకు... దేశమంతా మెచ్చే ధోనీది ఏ కులం..? విరాట్ కోహ్లీది ఏ కులం?

ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఆలోచించారా? భారతీయులంతా వారిని మనోళ్లనే అనుకుంటారు. మహా అయితే ఆయా రాష్ర్టాల వారు మరింతగా ఓన్ చేసుకుంటారు. అంతేకానీ.. మా కులం వాడు.. మా మతం వాడు అని ఎవరూ అనుకోరు. కానీ.. విచిత్రంగా తెలుగువారు మాత్రం ఒలింపిక్సులో రజత పతకం సాధించి రికార్డు సృష్టించిన సింధుది ఏ కులమో తెలుసుకోవాలని తెగ ట్రై చేశారు. ఏ డౌట్ వచ్చినా ముందుగా ఆశ్రయించే గూగుల్ లో ఒక రేంజ్ లో సెర్చి చేశారు. ఎంతగా అంటే.. సింధు రికార్డులు.. ఆమె ఘనత తెలుసుకోవడం కంటే ఆమె కులం తెలుసుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యమిచ్చారట. ఇంకో విషయం ఏంటంటే... కేవలం తెలుగు రాష్ర్టాల నుంచే కాదు - అమెరికా నుంచీ ఆమె కులం కోసం చాలామంది సెర్చి చేశారట. అక్కడా మనోళ్లే కదా.. ఏదేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ కులాన్ని అనుకుంటూ సింధుది మన కేస్టేనా కాదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించారు.
    
గూగుల్ ట్రెండ్ స్టాటిస్టిక్సు చూస్తే… గత వారం రోజులుగా సింధు కులం కోసం గూగుల్ లో నెటిజన్ లు భారీగా వెతికారట.  సెమి ఫైనల్ మ్యాచ్ గెలిచినప్పటి నుంచి ఈ పిచ్చి పీక్ స్టేజికి చేరింది.  జూన్ లో లక్షా 50వేల మంది సింధు కులం తెలుసుకునేందుకు గూగుల్ లో అన్వేషించారు. జులైలో ఆ సంఖ్య 90 వేలుగా ఉంది. ఇక రియోలో సింధు మెరుపులు మొదలయ్యాక  ఆగస్టులో దాదాపు పది రెట్లు అధికంగా సింధు కులం కోసం వెతికారు. ఆమెది తెలంగాణా లేదంటే ఏపీయా అన్నది కూడా చాలామంది గూగుల్ లో వెతికారు.
    
కాగా ఇలా వెతికిన వారిలో తెలుగు రాష్ట్రాల జనమే ఎక్కువగా ఉన్నారు. దేశానికి గర్వకారణమైన క్రీడాకారుల విషయంలో మిగతా రాష్ట్రాల్లో ఇలాంటి తీరు కనిపించదు. వారిని భారతీయులుగానే చూస్తున్నారు తప్ప కులం - మతం పేరుతో వేరుగా చూడడం లేదు. అంతెందుకు... సింధు విజయంతో దేశమంతా సంతోషించింది. మధ్య ప్రదేశ్ ప్రభుత్వం వెంటనే ఆమెకు 50 లక్షల బహుమతి ప్రకటించింది. సింధుది మధ్య ప్రదేశ్ కాదు... ఆమెది - మధ్యప్రదేశ్ సీఎంది ఒకటే కులం కూడా కాదు. అయినా.. ఆ రాష్ట్రం స్పందించిందంటే అందుకు కారణం సింధు దేశానికి తీసుకొచ్చిన గౌరవం తప్ప ఇంకోటి కాదు.  కాబట్టి తెలుగు ప్రజలు ఇప్పటికైనా ఇలాంటి సంకుచిత ధోరణులు మానుకుంటే బెటర్.

ఒలింపిక్ క్రీడలకు ఏర్పాట్లు పూర్తి



ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే ఒలింపిక్స్ దగ్గరకు వచ్చేశాయి. విశ్వ క్రీడా సంరంభంగా చెప్పే ఒలింపిక్స్ లో విజేతగా నిలవటం కంటే కూడా.. ఆ క్రీడలో భాగస్వామ్యం కావటమే గొప్పగా భావిస్తుంటారు క్రీడాకారులు. ఇక.. ఇందులో విజేతగా నిలిస్తే వారి ఆనందం అంతాఇంతా కాదనే చెప్పాలి. నాలుగేళ్లకోసారి జరిగిన ఈ విశ్వ క్రీడా మహోత్సవాన్ని భారీగా నిర్వహించటానికి అతిధ్య దేశాలు భారీగా ఏర్పాట్లు చేస్తాయి.

ఈ క్రీడల కోసం వేలాది కోట్ల రూపాయిల్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చుచేస్తారు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఆతిధ్య దేశం మీద ఉంటుంది. అందుకేనేమో.. అన్ని కోణాల్లో ఆలోచించి ఏర్పాట్లు చేస్తారా? అన్న మాట తాజా ఉదంతాన్ని చూస్తే అనిపించక మానదు. ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు పసందైన భోజనాల్ని సిద్ధం చేయటానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో.. వారికి కండోమ్ లను అంతే భారీ సంఖ్యలో సరఫరా చేయటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.

తమను తాము పణంగా పెట్టుకొని ఒలింపిక్స్ బరిలో దిగుతారని భావించే క్రీడాకారులకు కండోమ్స్ తో పనేముందన్నది చాలామందికి ఎదురయ్యే ప్రశ్న. అయితే.. దీనికి సమాధానం చెప్పరు కానీ.. ఒలింపిక్స్ విలేజ్ లో బస చేసే 11వేల మంది క్రీడాకారుల కోసం.. మరో ఏడు వేల మంది సిబ్బందికి వసతి కల్పించనున్నారు. ఇందుకోసం..దాదాపు 4.5 లక్షల కండోమ్స్ ను సిద్ధం చేశారు. ఒక్కోక్రీడాకారుడికి 42 కండోమ్ లను సరఫరా చేయనున్నారు.

అంతేకాదు.. 3604 అపార్ట్ మెంట్లు.. టెన్నిస్ కోర్టులు.. సాకర్ మైదానాలు.. స్విమ్మింగ్ పూల్స్.. అధునాతన జిమ్స్ తో పాటు.. సకల వసతులు సిద్ధం చేస్తున్నారు. 13వేల టాయ్లెట్ సీట్లు.. 2.75 లక్షల క్లాత్ హ్యంగర్స్.. 18500 బెడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తంగా చూస్తే.. ఒక చిన్నసైజు నగరాన్నే నిర్మించారని చెప్పాలి.

August 5, 2016 – August 21, 2016

Pokemon GO new Popular Android Game




పోకమాన్ (Pokemon).. 199o లో వీడియో గేమ్ లోకాన్ని ఊపేసిన ఒక గేమ్ ఇది. ఇప్పుడు జి.పి.ఎస్. టెక్నాలజీతో రియల్ వరల్డ్ ఆగ్మoటేషన్ అనే కాన్సెప్టుతో ఇప్పుడు జస్ట్ ఒక రెoడు వారాల నుండి ప్రపoచాన్ని ఊపేస్తో0ది. అప్పట్లోనే రకరకాల ఆకారాల జoతువులను కనిపెట్టడo అనే కాన్సెప్టు మీద క్రియేట్ చేయబడిన ఈ గేమ్ అoత పాపులర్ అయితే.. ఇప్పుడు చూస్కోoడి కొత్తగా వచ్చిoది ''పోకమాన్ గో'' హడలెత్తిస్తోoది.

మన హీరోయిన్లు కూడా చాలామoది ఈ పోకమాన్ గురిoచి ట్వీట్లు చేస్తుండటం మీరు చూసే ఉ0టారు. అయితే ఆండ్రాయిడ్ ఆపరేటిoగ్ సిస్టంలో ఏకoగా ట్విట్టర్ య్యూజర్లు ప్రపoచవ్యాప్తoగా ఎంతమంది ఉన్నారో.. ఇప్పుడు ఆ సoఖ్యను  ఈ పోకమాన్ గేమర్లు దాటేస్తున్నారు.  అబ్బే ఏo లేదు.. మన మొబైల్ లో పోకమాన్ లోడ్ చేసుకోవడo ఫ్రీ. ఆ తరువాత మన స్ర్కీన్ లో మనo ఉన్న ప్రాoతపు మ్యాప్ అoడ్ లొకేషన్ కనిపిస్తుంది. అక్కడకు దగ్గర్లో.. 0.2 కిమి అనో.. 100 మీటర్లు అనో.. అక్కడకు మనo చేరుకోగానే ఆ జoతువు మనకు దొరుకుతుoది. అoటే రియల్ లైఫ్ లో చేజ్ చేస్తే.. వర్చువల్ లైఫ్ లో మనo ఆ జoతువును సొoతo చేసుకోవచ్చు.

ఈ గేమ్ ఆడటానికి - జనాలు కుప్పలు తెప్పలుగా ఎగబడుతున్నారు తెలుసా. పోన్లేoడి.. మామూలుగా ఎక్సర్ సైజ్ చేయని వారు.. కనీస0 ఇలాగైనా కాస్త కొవ్వు తగ్గిoచుకోవచ్చు

సచిన్ తో పాటు కేరళ ఫుట్ బాల్ క్లబ్ ను కొన్న చిరు నాగ్





క్రికెట్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను పెట్టినట్లు.. ఫుట్ బాల్ కోసం ఇండియన్ సూపర్ లీగ్ ఒకటి పెట్టారు. ఈ లీగ్ లో పివిపి సంస్థ.. ఇతర పార్టనర్లతో కలసి ''కేరళ బ్లాస్టర్స్ ఫుట్ బాల్ క్లబ్'' టీమ్ ను కొనుక్కుంది. అయితే లీగల్ కేసుల్లో ఇరుక్కోవడం కారణంగా పివిపి తప్పుకున్నారు. ఆ తరువాత కేరళ టీమ్ ఏమవుతుంది అంటూ అందరూ ఖంగారుపడుతున్నవేళ.. మేమున్నాం అంటూ ముందుకొచ్చారట తెలుగు స్టార్లు. క్రికెట్ లెజండ్ సచిన్ టెండుల్కర్ తో కలసి.. చిరు అండ్ నాగ్ గ్యాంగ్ గతంలో ఎలాగైతే మాటివి లో షేర్ కొనుకున్నారో.. ఇప్పుడు ఈ క్లబ్ ను కూడా కొనుక్కున్నారు. అబ్బబ్బా.. డబ్బులును సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం అంటే.. చిరంజీవి అండ్ నాగ్ తరువాతేనబ్బా. పిచ్చెక్కించారు కదూ. 

ఇకపోతే ఈ విషయాన్ని స్వయంగా కింగ్ నాగార్జున కూడా కన్ఫామ్ చేశారు. సచిన్ తో కలసి తామందరం క్లబ్ కొన్నట్లు ఆయన ఈరోజు ఉదయం తిరుమల దర్శనం చేసుకున్న తరువాత అఫీషియల్ గా ప్రకటించారు. 

వైజాగ్ ను డర్బాన్ తో పోల్చిన హర్బజన్ IPL 2016




Indian off-spinner Harbhajan Singh already fell in love with the Vizag city. This Mumbai Indians team member is currently in the port city for playing few IPL Matches.

The moment he stepped into the hotel room, Bhajji can't believe what he has seen and he goes to the extent of comparing the AP City with Durban. 'Vizag or Durban ? It's Vizag guys..stunning view from my room,' he wrote, while sharing the picture.

So far, Mumbai Indians have won 6 out of their 9 matches in the 9th edition of IPL. Winning three more matches out of five to be played will confirm the berth in Semis.

Last year, Mumbai Indians won the IPL title. If they continue to do that in 2016 as well, Then Mumbai Indians will enter record books as the only franchise to win trophy for two successive years and overall thrice. 

Sachin Movie Trailer | Master Blaster | Tendulkar History




సా..చిన్ సా...చిన్.... ఈ నినాదం వినిపిస్తే చాలు.. ప్రతి భారత క్రికెట్ అభిమాని గుండె పులకిస్తుంది. రిటైరై అయిన రెండేళ్లు దాటిపోయినా సరే సచిన్ క్రేజ్ జనాల్లో ఏమాత్రం తగ్గలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతణ్ని ఇప్పటికీ దేవుడిలాగే కొలుస్తారు అభిమానులు. సచిన్ జీవిత చరిత్ర నేపథ్యంలో ‘సచిన్- ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా మీద జనాల్లో విపరీతమైన ఆసక్తి నెలకొందనడానికి.. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లు.. టీజర్.. రిలీజ్ చేసినపుడు సోషల్ మీడియాలో దాని గురించి జరిగిన చర్చే నిదర్శనం. నిన్న టీజర్ రిలీజైతే.. ట్విట్టర్ - ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్ లో నిలిచింది.

‘ఫ్రమ్ ఎ వైల్డ్ ఛైల్డ్ టు ఎ వర్చువస్ హీరో’ అంటూ సచిన్ జీవిత గాథ మొత్తాన్ని ప్రేక్షకుల ముందు పెట్టాలని ‘సచిన్’ ఫిలిం మేకర్స్ భావిస్తున్నారు. ఐతే ఇది డాక్యుమెంటరీనా.. సినిమానా.. అసలు ఇందులో సచిన్ స్వయంగా నటిస్తున్నాడా.. లేక అతడి పాత్రను వేరెవరైనా పోషిస్తున్నారా.. అన్నదే అర్థం కావడం లేదు. అజహర్ - ధోనిల జీవిత చరిత్రతోనూ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఐతే వాళ్ల పాత్రల్ని ఇమ్రాన్ హష్మి - సుశాంత్ రాజ్ పుత్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ విషయంలో ఎలాంటి దాపరికం లేదు. ఐతే ‘సచిన్’ సినిమా సంగతి ఏంటన్నదే తేలడం లేదు. టీజర్ చూస్తే సచిన్ ఈ సినిమాను నరేట్ చేయబోతున్నట్లుగా అర్థమవుతోంది. అంటే చిన్ననాటి విశేషాలకు సంబంధించి మాత్రం నటీనటులతో చేయించి.. ఆ తర్వాత వాస్తవ మ్యాచ్ లకు సంబంధించిన దృశ్యాల్ని జోడించి.. దీన్ని సినిమాకు డాక్యుమెంటరీకి మధ్యలో ఉండేలా తయారు చేస్తారేమో అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ విషయంలో ‘సచిన్’ టీమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది.


Sachin Movie Official Trailer

క్రిస్ గేల్ తో ఉల్లాలా . .!






క్రిస్ గేల్ ఆట ఎంత విధ్వంసకరంగా ఉంటుందో బుధవారం జరిగిన మ్యచ్ మరోసారి చెప్పకనే చెప్పేసింది. అతగాడు క్రీజ్ లో ఉంటే.. ప్రత్యర్థులకు పగలే చుక్కలు కనిపించే పరిస్థితి. బంతిని నిలవనీయకుండా కసిదీరా కొడుతూ.. బంతిని గాల్లో చక్కర్లు కొట్టేలా చేసే అతగాడి వీరవిహారం చేసే వైనాన్ని చూసిన వారు ఎవరైనా ఫ్లాట్ కావాల్సిందే. క్రీజ్ లో గేల్ ఎంతగా చెలరేగిపోతాడో.. క్రికెట్ మైదానం బయట అమ్మాయిలతో అంతేలా చెలరేగిపోతాడు.

ఆ మధ్యన ఒక యాంకర్ ను ఉద్దేశించి క్రికెట్ గ్రౌండ్ లో అతగాడు చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. అందుకే గేల్ ను విపరీతంగా అభిమానించేవారు.. అతగాడి అమ్మాయిల యవ్వారం చూసి.. చిలిపి చచ్చినోడుంటూ తమ కోపాన్ని ముద్దుగా ప్రదర్శిస్తుంటారు. గేల్ అమ్మాయిల భాగోతం ఓపెన్. మరి.. అలాంటోడి మీద ఎందుకంత అభిమానమో కానీ.. బాలీవుడ్.. టాలీవుడ్ లో తళుక్కున మెరిసి.. అనంతరం మాయమైన స్నేహాఉల్లాల్.. తాజాగా గేల్ తో కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి.

ఈ మధ్య కాలంలో సినిమాల్లో పెద్దగా కనిపించని ఈ జూనియర్ ఐశ్వర్యారాయ్.. తాజాగా గేల్ తో చెట్టాపట్టాలేసుకున్నట్లుగా కనిపిస్తున్న పలు ఫోటోలు సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన మ్యాచ్ కు ముందు గేల్ తో కలిసి చాంపియన్ పాటకు డ్యాన్స్ చేసిన స్నేహా ఉల్లాల్ చాలా సోషల్ గా మూవ్ అయ్యిందని చెబుతున్నారు. ఇద్దరూ చిలిపిగా తీసుకున్న ఫోటోలు చూసినప్పుడు చెప్పాలనిపించేది ఒక్కటే.. గేల్ తో కాస్త జాగ్రత్త ఉల్లాల్ అని మాత్రమే.

ఐపీఎల్ దెబ్బకు దివాళా తీస్తున్న ఇండియన్ సెలబ్రిటీస్





  ఐపీఎల్.... మైదానంలో సిక్సుల వర్షం - జేబులో కరెన్సీ వర్షం అన్నట్లుగానే ఇంతకాలం అనిపించింది. అయితే... నిజంగా ఇది కనక వర్షం కురిపిస్తున్న క్రీడలానే కనిపిస్తున్నా అందరి విషయంలోనూ ఇది నిజం కావడం లేదు. కొందరిని కుబేరులను చేస్తుంటే ఇంకొందరిని కుచేలుడిలా మార్చేస్తోంది. ఐపీఎల్ లో అడుగుపెట్టిన ప్రాంచైజీల యజమానులు - ఆటగాళ్లలో కొందరు కోట్లకు పడగలెత్తుతుంటే ఇంకొందరు మాత్రం కుదేలైపోతున్నారు. కొందరు వివాదాలతో ఇంకొందరు విభేదాలతో... మరికొందరు నష్టాలతో ఓడిపోతున్నారు. కొందరికి బాగా కలిసి వస్తుంటే.. ఇంకొందరిని మాత్రం దారుణంగా ముంచేస్తోంది.

ఐపీఎల్ బారినపడి వ్యాపారాలు - జీవితాలు నాశనం చేసుకున్నవారి జాబితా చిన్నదేమీ కాదు.. వారు చిన్నవారూ కాదు. సునందా పుష్కర్ - విజయ్ మాల్యా - శ్రీనివాసన్ - ప్రీతి జింతా - రాజ్ కుంద్రా - వెంకటరామిరెడ్డి - సుబ్రతో రాయ్ - లలిత్ మోదీ.. వీరంతా ఐపీఎల్ బాధితులే. తమతమ రంగాల్లో ఉద్ధండులైన వీరంతా ఐపీఎల్ రాకతో క్రికెట్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు ఎదురులేకుండా ఉంటూ పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా వ్యవహరించిన వీరంతా ఐపీఎల్ లో అడుగుపెట్టిన తరువాత పతనం అంచుల వరకు వెళ్లిపోయారు. తాజాగా ఒకప్పటి బెంగళూరు రాయల్ ఛాలంజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ విజయ్ మాల్యా పూర్తిగా దివాలా తీసి విదేశాలకు పారిపోయాడు. కొందరు ఇప్పటికే జైలు పాలయ్యారు.

నిజానికి ఐపీఎల్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. అయితే ఆటకంటే ఎక్కువ అవినీతి - అక్రమాలు - బెట్టింగులు - తెరచాటు వ్యవహారాలు ఎక్కువన్న విమర్శలున్నాయి. జట్లను కొనుగోలుచేసేందుకు సినీ - వ్యాపార - రాజకీయ రంగాల ప్రముఖులు విపరీతమైన ఆసక్తికనబర్చారు. సాధారణ ప్రేక్షకులు ఇప్పటికీ ఈ ఆటను ఆటలాగానే చూస్తూ ఆదరిస్తున్నా జట్ల యజమానులు మాత్రం ఈ జూదక్రీడలో ఆస్తులు పోగొట్టుకుంటున్నారు.

ఇక ఐపీఎల్ జట్లకు యజమానులైన తర్వాత పలువురు ప్రముఖ బిజినెస్ దిగ్గజాలు దారుణ పతనాన్ని చవిచూశారు.  బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు యజమాని విజయ్ మాల్యా వివిధ బ్యాంకుల్లో రూ. 9000 కోట్ల రుణం తీసుకుని ఎగవేసే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు బ్యాంకులపై ఒత్తిడి పెంచడంతో ఆయన దేశం విడిచి వెళ్లారనే వార్తలు వినవస్తున్నాయి. మాల్యా బ్యాంకులను బురిడీ కొట్టిస్తే.. పూణె వారియర్స్ జట్టు యజమాని - సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్.. తన సంస్థలో చేరిన ముదుపుదారుల్ని దారుణంగా మోసంచేసి మూడేళ్లుగా జైలులోనే ఉన్నారు. ఇక డెక్కన్ క్రానికల్ జట్టు యజమాని దక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రిక చైర్మన్ టి.వెంకట్రామిరెడ్డి తప్పుడు పత్రాలతో బ్యాంకుకు వందల కోట్ల రూపాయల కుచ్చు టోపీ పెట్టారనే ఆరోపణలపై అరెస్టయ్యారు. ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్లపై నిషేధం విధించడంతో వాటి యజమానులైన శ్రీనివాసన్ - మయప్పన్ -  రాజ్ కుంద్రాలపై కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సతీమణి - దివంగత సునందా పుష్కర్.. కొచ్చి టస్కర్స్ జట్టును కొనుగోలుచేసినప్పుడు భారీ ఎత్తున నల్లధనం వినియోగంలోకి తెచ్చారనే విమర్శలున్నాయి.

క్రికెట్ సంబంధిత ఆర్థిక వ్యవహారాలే ఆమె చావుకు కారణమన్న వాదన ఉంది. కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింతాది మరో కథ.... ఎన్నో ఏళ్లుగా డేటింగ్ చేసి ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకోబోతారనగా అదే జట్టుకు మరో సహయజమాని నెస్ వాడియాతో ఆమె గొడవపడి విడిపోయారు. ఈ మధ్యే మరొక వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. వారు విడిపోవడానికి కారణం కూడా ఐపీఎల్ సందర్భంగా చోటుచేసుకున్న వ్యవహారాలే. ఐపీఎల్ కు  కర్త - క్రియల్లో ఒకరై లలిత్ మోడీ కూడా అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే... తెలివిగా ఆయన ఐపీఎల్ రచ్చరచ్చ కాకముందే ''జంపక్ జపాంగ్ జంపక్ జపాంగ్.. గిలిగిలిచా'' అంటూ  విదేశాలకు జంప్ చేసేశారు. మొత్తానికి మైదానంలో మ్యాచ్ విన్నర్స్ ఎవరైనా ఐపీఎల్ లో మాత్రం గెలుపా ఓటమా అన్నది సుడిగాలిలో దీపమే? ఓడలను బళ్లు చేస్తున్న ఈ క్రీడకు ఇంకెంతమంది బలవుతారో చూడాలి. నిను వీడని 'క్రీడ'ను నేను అంటూ వెంటాడుతున్న ఐపీఎల్ నుంచి తప్పించుకుంటారో లేదంటే తన్నులు తింటారో చూడాలి.

YuppTV bags the exclusive digital media rights for the Asia Cup 2016


YuppTV, the world's largest Over-The-Top (OTT) provider for South Asian content, is happy to announce that it has secured the digital media rights for the Asia Cup T20, 2016 to be held on February 24th - March 6th, 2016. 

The OTT provider enables live streaming for the T20 tournament via its app on multiple Internet enabled devices. 

While YuppTV has secured exclusive rights to stream Asia Cup 2016 live in USA, Canada, UK, Europe, Australia, New Zealand and Malaysia, cricket fans in Singapore will also be able view the tournament via YuppTV app on multiple Internet enabled devices such as Smart TVs, Smart Blu-ray players, streaming media players, laptop, gaming console, smart phones and tablets. 

The Asia Cup 2016 is scheduled to take place in Dhaka, Bangladesh with the Indian T20 team taking on the host nation on the inaugural day. The much awaited match between India and Pakistan is scheduled for February 27, while India faces the defending champions Sri Lanka on March 1.

Speaking on the announcement, Uday Reddy, Founder & CEO, YuppTV said, "Cricket has always been a sport that has incited much passion and following amongst South Asians. By bagging the exclusive digital media rights for the Asia Cup 2016, we are enabling live, on-the-go access to the tournament for the expat community. This partnership will provide them with seamless, real-time access to all the matches and allow viewers to watch their favorite teams in action on their preferred device!"

In addition to Sri Lanka, Bangladesh, India and Pakistan, non-test playing nations Afghanistan, Hong Kong, Oman and UAE will also be competing for a qualifying spot for the tournament. The qualifying round is scheduled to take place at the Khan Shaheb Osman Ali Stadium (KSOAS) in Narayanganj, Afghanistan, between February 19 and February 22, with the winner of the qualifiers then joining the test playing nations in the main event. 

YuppTV users can catch all the action on www.yupptv.com or via the YuppTV app on their smart TVs, smart Blu-ray players, streaming media players, gaming consoles, smartphones and tablets.

About YuppTV

YuppTV is one of the world's largest internet-based TV and On-demand service provider, offering more than 200+ TV channels, 5000+ Movies and 100+ TV Shows in 12 languages from South Asia. YuppTV has 25000 hours of entertainment content catalogued in its library, while nearly 2500 hours of new on-demand content is added to the YuppTV platform every day. YuppTV offers Live TV and Catch-Up TV technology. YuppTV has its presence in more than 50 countries. YuppTV is currently ranked #1 Internet Pay TV platform for South Asians living abroad and also the largest Internet TV platform from premium content availability in India. YuppTV is the most downloaded South Asian SmartTV app and it also boasts of 8 million mobile downloads with 4.0 user rating. 

For more information: http://www.yupptv.com/

Contact: Shivam Agarwal

Email: shivam@yupptv.com

Phone: 678-242-5212


Press note released by: IndianClicks, LLC

Brandon McCellum Retired in ODI Cricket

న్యూజిలాండ్‌ విధ్వంసకర ఓపెనర్‌ బ్రెండన్‌ మెక్‌కలమ్‌ వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన నాలుగో క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. 

సిక్సర్లతో రికార్డు.. అతని వన్డే కెరీర్‌కు శుభంకార్డు తాజాగా హామిల్టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మెక్‌కలమ్‌ 27 బంతుల్లో 6×4, 3×6 సాయంతో 47 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌కలమ్‌ బాదిన సిక్సర్లతో వన్డే ఫార్మాట్లో 200 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. వన్డేల్లో మొత్తం 351 సిక్సర్లతో పాకిస్థాన్‌ క్రికెటర్‌ అఫ్రిది ప్రథమ స్థానంలో ఉండగా.. జయసూర్య (270), క్రిస్‌గేల్‌ (238) తర్వాత స్థానాల్లో నిలిచారు.

ఇప్పటికే క్రికెట్‌ రిటైర్మెంట్‌పై నిర్ణయం ప్రకటించి.. కెరీర్‌లో చివరి అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడిన మెక్‌కలమ్‌కు న్యూజిలాండ్‌ జట్టు ఆస్ట్రేలియాపై సమష్టిగా పోరాడి 55 పరుగుల విజయంతో ఘనమైన వీడ్కోలు పలికింది.

Indian Premier League auction 2016 IPL Teams




Rising Pune Supergiants
PlayerPrice (In Rs)
Kevin Pietersen3.5 crore
Ishant Sharma3.8 crore
Irfan Pathan1 crore
Mitchell Marsh4.8 crore
RP Singh30 lakh
Ankit Sharma10 lakh
Rajat Bhatia60 lakh
Ishwar Pandey20 lakh
Murugan Ashwin4.5 crore
Ankush Bains10 lakh
Peter Handscomb30 lakh
Thisara Perera1 crore
Baba Aparajith10 lakh
Ashok Dinda50 lakh
Scott Boland50 lakh
Adam Zampa30 lakh
Jaskaran Singh10 lakh
The Gujarat Lions
PlayerPrice (In Rs)
Dwayne Smith2.3 crore
Dale Steyn2.3 crore
Dinesh Karthik2.3 crore
Dhawal Kulkarni2 crore
Praveen Kumar3.5 crore
Paras Dogra10 lakh
Ishan Kishan35 lakh
Eklavya Dwivedi1 crore
Pradeep Sangwan20 lakh
Pravin Tambe20 lakh
Sarabjeet Ladda10 lakh
Aaron Finch1 crore
Andrew Tye50 lakh
Shadab Jakati20 lakh
Royal Challengers Bangalore
PlayerPrice (In Rs)
Shane Watson9.5 crore
Stuart Binny2 crore
Travis Head50 lakh
Sachin Baby10 lakh
Iqbal Abdulla10 lakh
Praveen Dubey35 lakh
Akshay Karnewar10 lakh
Kane Richardson2 crore
Samuel Badree50 lakh
Vikas Tokas10 lakh
Sunrisers Hyderabad
PlayerPrice (In Rs)
Ashish Nehra5.5 crore
Yuvraj Singh7 crore
Mustafizur Rahman1.4 crore
Barinder Sran1.2 crore
Abhimanyu Mithun30 lakh
Aditya Tare1.2 crore
Deepak Hooda4.2 crore
Tirumalasetti Suman10 lakh
Ben Cutting50 lakh
Vijay Shankar35 lakh
Delhi Daredevils
PlayerPrice (In Rs)
Sanju Samson4.2 crore
Chris Morris7 crore
Carlos Brathwaite4.2 crore
Karun Nair4 crore
Rishabh Pant1.9 crore
Pawan Negi8.5 crore
Sam Billings30 lakh
Pratyush Singh10 lakh
Joel Paris30 lakh
Pawan Suyal10 lakh
Chama Milind10 lakh
Mumbai Indians
PlayerPrice (In Rs)
Jos Buttler3.8 crore
Tim Southee2.5 crore
Nathu Singh3.2 crore
Jitesh Sharma10 lakh
KP Kamath1.4 crore
Krunal Pandya2 crore
Deepak Punia10 lakh
Kolkata Knight Riders
PlayerPrice (In Rs)
Colin Munro30 lakh
John Hastings1.3 crore
Jaydev Unadkat1.6 crore
Ankit Rajpoot1.5 crore
Jason Holder70 lakh
R Sathish20 lakh
Manan Sharma10 lakh
Kings XI Punjab
PlayerPrice (In Rs)
Mohit Sharma6.5 crore
Kyle Abbott2.1 crore
KC Cariappa80 lakh
Armaan Jaffer10 lakh
Swapnil Singh10 lakh
Farhaan Behardien30 lakh
This time, two new franchises - Rising Pune Supergiants and Gujarat Lions - have replaced Chennai Super Kings and Rajasthan Royals at the bidding. Both franchises have five players each hence the onus will be on them to give shape to their squads as early as possible. The other six teams have already retained at least 13 cricketers so quality Indian players will come at a premium.


A quick gloss over the basic facts first. All squads can have a minimum of 16 players and a maximum of 27. No franchise can have more than nine foreigners in their squads. The ceiling of expenditure has been fixed at Rs 66 crore. After retention, release of players and trading, the teams left with the biggest purse are Delhi Daredevils (Rs 37.15 crore) and Sunrisers Hyderabad (Rs 30.15 crore). The new teams have Rs 27 crore each after they were allowed to pick five players in the December 15 draft. The two teams looking most settled are Mumbai Indians who have retained 19 players and KKR who have held on to 15.
351 players will be going under the hammer on Saturday. That includes 130 capped players, two players from Associate nations and 219 uncapped players. But if all franchises look to fill their quota only 116 players - including up to 36 overseas players - can be bought at this auction.
Among the top Indian players available are Yuvraj Singh, Ashish Nehra, Ishant Sharma, Mohit Sharma, Stuart Binny, Sanju Samson and Dinesh Karthik. Perhaps his World T20 selection was the reason veteran Nehra was bumped up to the marquee players’ list on Friday night. Now there are three Indian marquee players --- Yuvraj, Ishant and Nehra, all with a base price of Rs 2 crore.

India Squad for T20 World Cup And Asia Cup 2016


🇮🇳dia Squad for World T20 📢
🇮🇳dia's 15 man squad for next month's World T20🏆has been announced📢 by the BCCI. There are no major surprises in the squad other than the inclusion of left arm spinner Pawan Negi and the comeback of pace-man Mohammed Shami👏. Ajinkya Rahane also made the cut while there is no place for Manish Pandey😟. Promising youngsters👌 Hardik Pandya and Jasprit Bumrah along with old warhorses🐴 - Yuvraj, Harbhajan and Nehra - also feature😍, giving the team a balance of youth & experience👍. The same squad will participate in the Asia Cup T20 tournament which will be held before the showpiece event. The squad in full :-

MS Dhoni (c), Virat Kohli, Rohit Sharma, Shikhar Dhawan, Ajinkya Rahane, Suresh Raina, Yuvraj Singh, Hardik Pandya, Ravindra Jadeja, Ravichandran Ashwin, Jasprit Bumrah, Ashish Nehra, Harbhajan Singh, Pawan Negi, Mohammed Shami.

India Wins First T20 Match Ind v/s Aus t20 Series

కంగారులను కంగారు పెట్టించారు ...
ఆకట్టుకున్న యువ పేసర్‌ బుమ్రా రాణించిన విరాట్‌ కోహ్లి , రైనా 151 పరుగులకే ఆసీస్‌ చిత్తు అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ 37 పరుగుల తేడాతో కంగారూలను చిత్తుగా ఓడించింది. ఆతిథ్య గడ్డపై పర్యటన ఆరంభంలోనే వన్డే సిరీస్‌ను 1-4తో చేజార్చుకుని భంగపడిన టీమిండియా.. టీ20 సిరీస్‌లో మాత్రం తొలి మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌, బౌలింగ్‌తో కంగారెత్తించేసింది.
తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. విరాట్‌ కోహ్లి (90 నాటౌట్‌: 55 బంతుల్లో 9×4, 2×6) చెలరేగి ఆడటంతో 3 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనను ఆస్ట్రేలియా ఓపెనర్లు అరోన్‌ ఫించ్‌ (44: 33 బంతుల్లో 4×4, 2×6), వార్నర్‌ (17: 9 బంతుల్లో 2×4, 1×6) ధాటిగా ఆరంభించి తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలోనే 47 పరుగులు జత చేశారు. ఈ జోడిని అద్భుతమైన బంతితో టీమిండియా యువ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (23/3) ఓపెనర్‌ వార్నర్‌ని ఔట్‌ చేయడం ద్వారా విడదీశాడు. స్పిన్నర్లు జడేజా (22/2), అశ్విన్‌ (28/2) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ.. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లను క్రీజులో స్వేచ్ఛగా కదలనీయకుండా చేశారు. దీంతో ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 19.3 ఓవర్లలో 151 పరుగులకే ఆలౌటైంది. టీమిండియాలోకి పునరాగమనం చేసిన ఆశిష్‌ నెహ్రా (30/1) నిరాశపరచగా.. హార్డిక్‌ పాండ్య (37/2) ఫర్వాలేదనిపించాడు. ఈ విజయంతో భారత్‌ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 మ్యాచ్‌ మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 29న జరగనుంది. ఆసీస్‌పై చెలరేగిన విరాట్‌ కోహ్లి టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. భారత్‌ ఓపెనర్లలో శిఖర్‌ ధావన్‌ (5) తక్కువ పరుగులకే పెవిలియన్‌ చేరి నిరాశపరిచినా.. రోహిత్‌ శర్మ (31: 20 బంతుల్లో 4×4, 1×6) మాత్రం తనదైన శైలిలో తొలి ఓవర్‌ నుంచే ఆసీస్‌ పేసర్లపై విరుచుకుపడి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అయితే వాట్సన్‌ ఒకే ఓవర్‌లో రోహిత్‌, ధావన్‌లను వరుసగా ఔట్‌ చేయడంతో భారత్‌ 4.5 ఓవర్లలో 41/2తో నిలిచింది. ఆస్ట్రేలియా పర్యటనలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న విరాట్‌ కోహ్లి (90 నాటౌట్‌: 55 బంతుల్లో 9×4, 2×6) మరోసారి కంగారూలకు భారీ షాట్లతో చుక్కలు చూపించాడు. రోహిత్‌ ఔట్‌ అనంతరం క్రీజులో వచ్చిన కోహ్లి దూకుడుగా ఆడుతూ మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ సురేశ్‌ రైనా (41: 34 బంతుల్లో 3×4, 1×6)తో కలిసి మూడో వికెట్‌కు ఏకంగా 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్‌లో రైనా ఔటైనా... కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని (11 నాటౌట్‌: 3 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్‌ ఝళిపించడంతో భారత్‌ 188 పరుగులు చేయగలిగింది.


Non-bailable warrant against MS Dhoni in Lord Vishnu cover controversy




న్యాయస్థానాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తలనొప్పులు తెచ్చుకున్న సెలబ్రిటీలు.. ప్రముఖులు ఎందరో. అలాంటి జాబితాలో తాజాగా టీమిండియా కెప్టెన్.. ధనాధన్ ధోని కూడా చేరినట్లైంది. ఓ మేగ్ జైన్ కవర్ పేజీ పై విష్ణుమూర్తి అవతారంలో ధోనిని ప్రచురించిన వైనంపై ఒక కేసు అనంతపురం కోర్టులో నమోదైంది. దీనికి హాజరు కావాల్సిందిగా గతంలో నోటీసులు జారీ అయ్యాయి.

ఇదే అంశానికి సంబంధించి బెంగళూరు కోర్టు కూడా కేసు నడుస్తోంది. అయితే.. అనంతపురం కోర్టు పంపిన నోటీసులకు బదులుగా కోర్టు హాజరు కావటంలో ధోనీ విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో.. తాజా విచారణలో ఆయనపై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను ఇష్యూ చేశారు. కొన్ని కొన్ని విషయాల్లో వెనువెంటనే స్పందించాల్సి ఉంటుంది. దీన్లో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా అందుకు మూల్యం చెల్లించక తప్పదు. తాజాగా ధోని వ్యవహారం కూడా ఇదేనని చెప్పొచ్చు. మరి.. నాన్ బెయిల్ బుల్ చికాకు నుంచి ధోనీ ఎలా బయటపడతారో?

IPL Draft: MS Dhoni to play for Pune; Raina goes to Rajkot

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) డ్రాఫ్టింగ్‌లో భాగంగా రూ. 12.5 కోట్లకు టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని పూణె ఫ్రాంఛైజీ దక్కించుకుంది. సురేష్ రైనాను రూ. 12.5 కోట్లకు రాజ్‌కోట్ ప్రాంఛైజీ దక్కించుకుంది. ఈ రోజు ముంబైలో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో కొత్త జట్లు పూణె, రాజ్‌కోట్ లు ఆటగాళ్లను ఎంచుకున్నాయి.

ఈ మేరకు నిర్వహించిన వేలంలో పూణె జట్టు మహేంద్ర సింగ్ ధోనీ, అశ్విన్, రహానె, స్టీవెన్ స్మిత్‌లను కొనుగోలు చేసింది. ఇక రాజ్‌కోట్ జట్టు సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, మెక్ కల్లెమ్‌లను కొనుగోలు చేసింది. అజ్యింకే రహానె రూ.9.5 కోట్లు, అశ్విన్ రూ.7.5 కోట్లు, జడేజా రూ.9.5 కోట్లకు ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.


IPL Draft: MS Dhoni to play for Pune; Raina goes to Rajkot

dhoni
గత 8 ఏళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నేతృత్వం వహిస్తున్న ధోని తొలిసారిగా వేరే జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టనున్నాడు. స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు దోషులను పేర్కొంటూ చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలపై జస్టిస్ లోధా కమిటీ రెండేసి సంవత్సరాల నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రెండేళ్ల సస్పెన్షన్‌ను ఎదుర్కొంటున్న చెన్నై, రాజస్థాన్ ప్రాంచైజీల స్థానంలో ఆడేందుకు గాను ఈనెల ఎనిమిదో తేదీన ‘రివర్స్ బిడ్డింగ్' విధానంలో పుణే, రాజ్‌కోట్ జట్లను బీసీసీఐ ఖరారు చేసింది. వేలంపాటలో మొత్తం 50 మంది ఆటగాళ్లు ఉన్నారు. అందులో 33 భారతీయ ఆటగాళ్లు ఉండగా, 17 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు మళ్లీ తిరిగి 2018లో జరగనున్న ఐపీఎల్‌లో పాల్గొంటాయి. పుణె జట్టును సంజీవ్ గోయెంకాకు చెందిన న్యూ రైజింగ్ సంస్థ సొంతం చేసుకోగా, రాజ్‌కోట్ జట్టును ఇంటెక్స్ మొబైల్స్ సంస్థ దక్కించుకుంది.

The ninth edition of the IPL is scheduled from April 9 to May 29, 2016.

ఏ జట్టుకు ఎవరు?

1st picks - MS Dhoni - Pune
Suresh Raina - Rajkot

2nd picks - Ajinkya Rahane - Pune
Ravindra Jadeja - Rajkot

3rd picks - R Ashwin - Pune
Brendon McCullum- Rajkot

4th picks - Steve Smith - Pune
James Faulkner - Rajkot

5th picks - Faf du Plessis - Pune
Dwayne Bravo - Rajkot

డ్రాఫ్టింగ్ తర్వాత ఏయే జట్టులో ఎవరెవరు:

పూణె: MS Dhoni (India), Ajinkya Rahane (India), R Ashwin (India), Steve Smith (Australia), Faf du Plessis (South Africa)

రాజ్‌కోట్: Suresh Raina (India), Ravindra Jadeja (India), Brendon McCullum (New Zealand), James Faulkner (Australia), Dwayne Bravo (West Indies)

Prices for each player in order of who they pick (This is not the actual money the player gets. He will be paid the same amount what he was getting from previous franchise)
1. Rs 12.5 crore (Dhoni, Raina)
2. Rs 9.5 crore (Rahane, Jadeja)
3. Rs 7.5 crore (McCullum, Ashwin)
4. Rs 5.5 crore (Smith, Faulkner)
5. Rs 4 crore (Du Plessis, Bravo)
Total: Rs 39 crore

ICC T20 World Cup 2016 Match Schedule

T20 World Cup 2016 Schedule – (08 March-03 April 2016)
Today ICC has announced the 2016 Twenty20 world cup fixtures and groups. The tournament will start with preliminary round on 08th March 2016 and the final will be played on 03 April 2016 in Eden Gardens Kolkata. Below is the full list of fixtures and dates.

First Round (Preliminary Group Stage)

Qualifying Group A: Bangladesh, Ireland, Netherlands and Oman
Qualifying Group B: Zimbabwe, Scotland, Afghanistan and Hong Kong

Super 10 Round:

Super 10 Group 1: India, Pakistan, Australia, New Zealand and qualified team B
Super 10 Group 2: South Africa, Sri Lanka, West Indies, England and qualified team A



ICC World Cup Twenty20 2016 Schedule
 
No. Date Match Venue Time
1 8th March 2016,Tuesday Zimbabwe v Hong Kong Nagpur PM

2 8th March 2016,Tuesday Scotland v Afghanistan Nagpur EVE

3 9th March 2016, Wednesday Bangladesh v Netherlands Dharamsala PM

4 9th March 2016, Wednesday Ireland v Oman Dharamsala EVE

5 10th March 2016, Thursday Scotland v Zimbabwe Nagpur PM

6 10th March 2016, Thursday Hong Kong v Afghanistan Nagpur EVE

7 11th March 2016, Friday Netherlands v Oman Dharamsala PM

8 11th March 2016, Friday Bangladesh v Ireland Dharamsala EVE

9 12th March 2016, Saturday Zimbabwe v Afghanistan Nagpur PM

10 12th March 2016, Saturday Scotland v Hong Kong Nagpur EVE

11 13th March 2016, Sunday Netherlands v Ireland Dharamsala PM

12 13th March 2016, Sunday Bangladesh v Oman Dharamsala EVE

Super 10 Round Starts


13 15th March 2016, Tuesday New Zealand v India Nagpur EVE

14 16th March 2016, Wednesday West Indies v England Mumbai PM

15 16th March 2016, Wednesday Pakistan v Q1A Kolkata EVE

16 17th March 2016, Thursday Sri Lanka v Q1B Kolkata EVE

17 18th March 2016, Friday Australia v New Zealand Dharamsala PM

18 18th March 2016, Friday South Africa v England Mumbai EVE

19 19th March 2016, Saturday India v Pakistan Dharamsala EVE

20 20th March 2016, Sunday South Africa v Q1B Mumbai PM

21 20th March 2016, Sunday Sri Lanka v West Indies Bengaluru EVE

22 21st March 2016, Monday Australia v Q1A Bengaluru EVE

23 22nd March 2016, Tuesday New Zealand v Pakistan Mohali EVE

24 23rd March 2016, Wednesday England v Q1B New Delhi PM

25 23rd March 2016, Wednesday India v Q1A Bengaluru EVE

26 25th March 2016, Friday Pakistan v Australia Mohali PM

27 25th March 2016, Friday South Africa v West Indies Nagpur EVE

28 26th March 2016, Saturday Q1A v New Zealand Kolkata PM

29 26th March 2016, Saturday England v Sri Lanka New Delhi EVE

30 27th March 2016, Sunday India v Australia Mohali EVE

31 27th March 2016, Sunday Q1B v West Indies Nagpur PM

32 28th March 2016, Monday South Africa v Sri Lanka New Delhi EVE

29th March 2016, Tuesday Rest / Travel Day

Knockout Stages Starts


33 30th March 2016, Wednesday semi-final (Super 10 Group 1 2nd v Super 10 Group 2 1st) New Delhi EVE

34 31st March 2016, Thursday semi-final (Super 10 Group 1 2nd v Super 10 Group 2 1st) Mumbai EVE

35 3rd April 2016, Sunday Final Kolkata EVE

ICC-World-Twenty20-2016-Schedule

The format of the 2016 World Twenty20 will be same like 2014 world cup. There will be a preliminary group stage from where two groups winners will join other 8 teams in super 8.

T20 World Cup 2016 Format To Be Same Like 2014:

ICC-t20-world-cup-2016-format

ICC t20 world cup 2016 formatThis will be the second time that we will see 16 teams in the world cup, 10 test nations will automaticaly qualify for world cup while there will be 6 teams joining them in the world cup finals through 2015 ICC World Twenty20 Qualifier.

There will be a preliminary group stage of 6 qualified teams and 2 lowest test ranked teams divided into two groups of 4 teams each, group winners will qualify and join other top 8 teams in the super 10 competition (tournament proper).

In Super 10 group stage 10 teams will be divided into 2 groups of 5 teams each with every team playing 4 matches (1 match against every team in the group) where top 2 teams from both groups making it to the semifinals.

ICC World Twenty20 2016 – Qualified Teams :

Top 8 test playing nations will directly qualify for the Super 10 group stages, and two other teams will join them after the provisional group stage which will have 6 ICC associate teams and 2 lowest ranked test nations.

ICC World T20 2016 – Qualified Teams
TEAMS ALREADY QUALIFED FOR SUPER 10 STAGE (Confirmed) TEAMS IN PROVISIONAL ROUND (Confirmed)
1. Sri Lanka 9. Bangladesh
2. India 10. Zimbabwe
3. Pakistan 11. Scotland
4. Australia 12. Netherlands
5. South Africa 13. Ireland
6. West Indies 14. Hong Kong
7. New Zealand 15. Afghanistan
8. England 16. Oman


ICC T20 World Cup 2016 Qualifiers :

14 associate teams plaed in the T20 2016 World cup qualifiers which were played from 07th July 2015 in Scotland and Ireland. 14 teams were divided into two groups of 7 teams each and every played against other teams in the group. Group winners automatically qualify for the PROVISIONAL ROUND of ICC T20 world cup 2016. While teams who finish 2nd and 3rd in each group played cross-over matches and the winners of these games also qualified for provisional round of the 2016 t20 world cup.

2015 Twenty World Cup Qualifiers – Final Standings

Scotland
Netherlands
Ireland
Hong Kong
Afghanistan
Oman
Namibia
Papua New Guinea
Kenya
United States
Jersey
Nepal
United Arab Emirates
Canada


India-to-host-T20-world-cup-2016

India To Host World Twenty20 2016 :

India to host T20 world cup 2016Indian will host the T20 world cup 2016 and this will be the first time that India are hosting a T20 world cup however quite recently they hosted 2011 50-over world cup.

Share it with your friends on Facebook

Posted By Durgarao Kalla