బెంగళూరు కేంద్రంగా 5జీ టెక్నాలజీపై మరింత పరిశోధనలు చేసేందుకు నోకియా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఒకప్పుడు విరివిగా సేవలందించిన నోకియా ఆ తర్వాత స్మార్ట్ ఫోన్ విప్లవంతో మార్కెట్లో కనుమరుగైంది. మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చేందుకు నోకియా సిద్ధమవడమేగాక ఏకంగా 5జీ టెక్నాలజీతో వస్తుండటంతో మొబైల్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Showing posts with label Nokia. Show all posts

5G మొబైల్ తో జియోకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వనున్న నోకియా Nokia is Back