సామ్‌సంగ్ గెలాక్సీ 8 మొదటి స్థానంలో నిలిచింది. ర్యామ్: 4జీబీ, కెమెరా: వెనుక 12ఎంపీ, ముందు 8ఎంపీ బ్యాటరీ: 3000ఎంఏహెచ్
షియోమి రెడ్‌మి 4ఏ రెండో స్థానంలో నిలిచింది. ర్యామ్: 2జీబీ, కెమెరా: వెనుక 13ఎంపీ, ముందు 5ఎంపీ బ్యాటరీ: 3120ఎంఏహెచ్
సామ్‌సంగ్ గెలాక్సీ జే7ప్రైమ్ మూడోస్థానంలో నిలిచింది. ర్యామ్: 3జీబీ, కెమెరా: 13ఎంపీ (వెనుక), 8ఎంపీ (ముందు), బ్యాటరీ: 3300ఎంఏహెచ్
షియోమి రెడ్‌మి నోట్ 4 (ఎంఐ 4) నాలుగోస్థానంలో నిలిచింది. ర్యామ్: 4జీబీ, కెమెరా: వెనుక 13ఎంపీ (వెనుక), 5ఎంపీ (ముందు), బ్యాటరీ: 4100ఎంఏహెచ్
శామ్‌సంగ్ గెలాక్సీ 8ప్లస్‌ది ఐదో స్థానం. ర్యామ్: 4జీబీ, కెమెరా:12ఎంపీ (వెనుక), 8ఎంపీ (ముందు) బ్యాటరీ: 3000ఎంఏహెచ్
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ5 (2017)ది ఆరోస్థానం. ర్యామ్: 3జీబీ, కెమెరా:16ఎంపీ (వెనుక), 16ఎంపీ(ముందు), బ్యాటరీ: 3000ఎంఏహెచ్
శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7ది ఎడ్జ్ ఏడో స్థానం. ర్యామ్: 4జీబీ, కెమెరా:12ఎంపీ(వెనుక), 5ఎంపీ(ముందు) బ్యాటరీ: 3600ఎంఏహెచ్
శామ్‌సంగ్ సీ9 ప్రో ఎనిమిదోస్థానంలో నిలిచింది. ర్యామ్: 6జీబీ, కెమెరా:16ఎంపీ(వెనుక), 16ఎంపీ(ముందు), బ్యాటరీ: 4000ఎంఏహెచ్
మోటోరోలా మోటో జీ5ప్లస్ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ర్యామ్: 4జీబీ, కెమెరా: 12ఎంపీ (వెనుక) , 5ఎంపీ (ముందు) బ్యాటరీ: 3000ఎంఏహెచ్
ఎల్‌జీ జీ6 పదోస్థానంలో నిలిచింది. ర్యామ్: 4జీబీ, కెమెరా: 13ఎంపీ (వెనుక), 5ఎంపీ (ముందు) బ్యాటరీ: 3300ఎంఏహెచ్.
