వచ్చే అక్టోబర్ నెలలో దక్షిణాఫ్రికాతో జరగనున్న వన్డే, ట్వంటీ 20 సిరీస్‌లకు భారత జట్టును ఎంపిక చేశారు. ఈ ఎంపికలో రవీంద్ర జడెజాకు మరోసారి నిరాశ ఎదురయింది. హర్భజన్ సింగ్‌కు చోటు దక్కింది. బిసిసిఐ ఆదివారం జట్టును ప్రకటించింది. భారత జట్టు వన్డే, ట్వంటీ 20 జట్లకు మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహించనున్నాడు. సెలెక్షన్ కమిటీ సభ్యులు పలువురు కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. వన్డే జట్టులో ఆల్‌రౌండర్‌గా గురుకీరత్ సింగ్‌కు సెలెక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. ఇక టీ20 జట్టులో స్పిన్నర్లు హర్భజన్ సింగ్, అమిత్ మిశ్రాలతో పాటు కొత్త కుర్రాడు శ్రీనాథ్ అరవింద్‌కు చోటు దక్కింది. వన్డే జట్టు ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రహానే, అంబటి రాయుడు, సురేశ్ రైనా, అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, అశ్విన్, గురుకీరత్ సింగ్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్ టీ20 జట్టు ధోనీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కోహ్లీ, రహానే, అంబటి రాయుడు, అక్షర్ పటేల్, బిన్నీ, అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మ, అమిత్ మిశ్రా, శ్రీనాథ్ అరవింద్, హర్భజన్ సింగ్, సురేష్ రైనా
సౌతాఫ్రికాతో టీ20, వన్డే: ధోనీయే కెప్టెన్, జడెజాకు నిరాశ, భజ్జీకి ఛాన్స్

ThanQ Visit Again.