How to Get Voter ID Card , Hot Make Changes on Voter ID , How to Apply For Voter ID
మీరు కొత్త ఓటర్ కార్డు కోసం అప్లయి చేయాలనుకుంటున్నారా..లేకుంటే మీరు ఓటర్ కార్డులో అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా.. వేరే నియోజకవర్గానికి మీ అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఎలా చేయాలో తెలియడం లేదా.. చాలా సింపుల్ మీ దగ్గర ఇంటర్నెట్ ఉండి మొబైల్ కాని పీసీ కాని ఉంటే మీ పని అయిపోయినట్లే..అందుకోసం మీరు ఈ కింది స్టెప్స్ ఫాలో అయితే చాలు.
Step 1
ఓటరు కార్డు పొందాల్సిన (18 ఏళ్లు నిండిన) వారు నేరుగా ఆన్‌లైన్‌లోని www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
Step 2
అందులో దరఖాస్తు పత్రాలు 6, 7, 8, 8ఏ ఉంటాయి. ఆరో నంబరు పత్రం కొత్త ఓటర్ల నమోదుకు, 7 నంబరు పత్రం వ్యక్తుల పేర్ల తొలగింపు, 8లో పేరు, చిరునామా మార్పు, 8ఏ ప్రతం అసెంబ్లీ నియోజకవర్గం మార్చు కోవడానికి నింపాల్సి ఉంటుంది.
Step 3
ఇప్పుడు మీకు ఏది కావాలో సెలక్ట్ చేసుకుని అందులో మీ వివరాలను పొందుపరిస్తే సరి. కొత్త ఓటరు అయితే ఓటరుగా నమోదు కానున్న వ్యక్తి పేరు, చిరునామా, ఫోటో, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ వివరాలను జతచేయాలి.
Step 4
అంతా పూర్తయిన తరువాత ఓ సారి చెక్ చేసుకుని సబ్‌మిట్ బటన్ నొక్కండి.. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ నంబర్ తో కూడిన నంబర్ మొబైల్ కి వస్తుంది
Step 5
ఆ నంబర్ తీసుకుని మీరు మీ దగ్గర్లోని Election Registration Officer (ERO) ఆఫీసుకెళ్లి మీ ఫ్రూప్స్ ని చూపిస్తే వారు మీ వివరాలను పైకి పంపిస్తారు.లేదంటే పోస్ట్ మ్యాన్ మీరు నింపిన ధరఖాస్తును తీసుకుని వివరాలు కనుక్కోవడానికి మీ ఇంటికి వస్తారు. అప్పుడు అతనికి మీ వివరాలు చెబితే అతను ఆ వివరాలతో కూడిన ధరఖాస్తును Election Registration Officer (ERO)కు పంపిస్తారు.
Step 6
వాళ్లు మీ వివరాలను నిర్థారణ చేసుకున్న తరువాత దాన్ని తన పైఅధికారికి పంపిస్తారు. అక్కడితో ప్రాసెస్ పూర్తి అవుతుంది.
Step 7
ఈ వెరిఫికేషన్ పూర్తయిన తరువాత ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి (ఈఆర్‌వో) విచక్షణ మేరకుకార్డు జారీ చేస్తారు. ఇది కొన్ని రోజుల తరువాత పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది.
Step 8
ఒక వారం రోజుల్లో గాని లేకుంటే 15 రోజుల్లో గాని పోస్ట్ ద్వారా మీ ఓటర్ ఐడీ మీ చేతికి వస్తుంది. మీరు ఎప్పటికప్పుడే మీ స్టేటస్ కూడా తెలుసుకోవచ్చు.