ఈ చిట్కా నిజంగానే వాట్సాప్ యూజర్లకు శుభవార్త వంటిదే. ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ మెసెంజర్‌ను ఎంచెక్కా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఓ చిన్నపాటి చిట్కా పాటిస్తే చాలు. అదేంటో తెలుసుకుందాం.
మీరు సందేశం (మెసేజ్) పంపించాలని కోరుకొనేవారికి కనెక్ట్ అయిన సిమ్‌ను ఉపయోగించడమే. ఆ అవకాశాన్ని చాట్ సిమ్ కల్పిస్తుంది. దీనిని ఎలా కొనాలి? చాట్‌సిమ్.కామ్ వెబ్‌సైట్‌కి లాగిన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు.
చాట్ సిమ్ ఖరీదు రూ.745. యూసేజ్ ఛార్జీలు 10 యూరోలు చెల్లించాలి. వ్యాలిడిటీ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ సిమ్‌ను భారత్‌కు తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలు భరించాలి. ఈ సిమ్‌ను వాడితే ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ సందేశాలు చేసుకోవచ్చు.
వాట్సాప్ మెసెంజర్ ను నిషేధించాలని దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. వాట్సాప్ ను బ్యాన్ చేయలేమని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని కోర్టు అభిప్రాయపడింది. వాట్సాప్ నిషేధ అంశాన్ని టెలికామ్ ఫిర్యాదుల ట్రిబ్యునల్ కు తీసుకెళ్లాలని పిటిషన్ దారుకు సుప్రీం కోర్టు సూచించింది.
హార్యానాకు చెందిన సామాజిక కార్యకర్త సుదీర్ యాదవ్ వాట్సప్ - వైబర్ లపై నిషేధం విధించాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ సామాజిక సందేశాల అప్లికేషన్లు దేశ భద్రతకు చేటు అని ఆయన తన పిటీషన్లో తెలిపారు. వాట్సాప్ అప్లికేషన్లు సందేశాలను ఎన్క్రిప్షన్ చేసి పంపుతున్నాయని వీటితో ఉగ్రవాదులు చేరవేసే సమాచారాన్ని దర్యాప్తు అధికారులు చేధించడం అసాధ్యమని ఆరోపించారు. సూపర్ కంప్యూటర్ల సాయంతో ఒక్క 256-బిట్ సందేశాన్ని డీక్రిప్షన్ చేయాలంటే వందల సంవత్సరాలు పడుతుందని సుదీర్ వివరించాడు. సందేశాలను ఎన్ క్రిప్షన్ చేస్తున్న వాట్సప్ - వైబర్ - టెలిగ్రామ్ - హైక్ - సిగ్నల్ అప్లికేషన్లను వెంటనే నిషేధించాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పిచ్చింది.
ఫేస్‌బుక్ స్థానాన్ని క్రమంగా ఆక్రమించేసిన ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ను యాడ్ చేసుకుంది. ఇక మీదట వాట్సప్‌లో జిఫ్ ఫార్మాట్‌లో ఉన్న ఫొటోలను కూడా అప్‌లోడ్ చేయొచ్చు. ఈ విషయాన్ని ద నెక్స్ట్ వెబ్ సంస్థ తెలిపింది. ఈ సంస్థ టెక్నాలజీలో వస్తున్న సరికొత్త మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుంది. ఈసారి కొత్తగా వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకున్న తర్వాత అందులో జిఫ్ ఫొటోలు ఆటోప్లే అవుతాయి. యూజర్లు కూడా
నేరుగా జిఫ్ ఫొటోలను తమ చాట్‌లో ఎంబెడ్ చేసుకోవచ్చు. వాట్సప్ ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు గానీ, ఇప్పటికే యాపిల్ ఐఫోన్లలోకి అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు కూడా వస్తుందని అంటున్నారు. ఇది పూర్తయిన తర్వాత.. స్కైప్‌కు పోటీగా వెళ్లేందుకు త్వరలో వీడియో కాలింగ్ సదుపాయాన్ని కూడా కల్పించేందుకు వాట్సప్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఫేస్‌బుక్ మెసెంజర్, వైబర్‌లలో జిఫ్ సపోర్ట్ వచ్చింది.
హ్యాకింగ్… కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్లను వాడే ప్రతి ఒక్కరికి దాదాపుగా తెలిసిన పేరు ఇది. కంప్యూటర్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తొలి నాళ్ల నుంచి నేటి స్మార్ట్‌ఫోన్ యుగం వరకు హ్యాకర్లు తమ పంజా విసురుతూనే ఉన్నారు. టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయినా, కొత్త ఆవిష్కరణలు ఎన్ని వచ్చినా వారి బెడద మాత్రం తప్పడం లేదు. రోజూ ఏదో ఒక రూపంలో ఏదో ఒక చోట పెద్ద ఎత్తున సైబర్ దాడులు చేస్తూ హ్యాకింగ్‌కు పాల్పడుతున్నారు. సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉన్నా హ్యాకర్లు ఏదో ఒక ట్రిక్ సహాయంతో వినియోగదారుల డివైస్‌లలోకి చొరబడి వారి సమాచారాన్ని దొంగిలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఇన్‌స్టాంట్ మెసెంజర్ వాట్సప్‌లోనూ ఇప్పుడు హ్యాకర్లు తమదైన శైలిలో విజృంభిస్తున్నారు. అందుకోసం వారు ఓ మెసేజ్ ట్రిక్‌ను ఉపయోగించుకుంటున్నారు. అదేమిటంటే… కేవలం సెలబ్రిటీలు, ప్రముఖ వ్యక్తులు వాడే వాట్సప్ గోల్డ్ ఎడిషన్ ప్రీమియం యాప్ ఇప్పుడు సాధారణ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చిందని, దాన్నిఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని యూజర్లకు ప్రస్తుతం వాట్సప్‌లో ఓ మెసేజ్ ఎక్కువగా వస్తోంది. దాంట్లో ఓ వెబ్‌సైట్‌కు చెందిన లింక్ కూడా ఉంటోంది. ఈ క్రమంలో ఆ లింక్‌ను క్లిక్ చేస్తే పైన చెప్పిన వాట్సప్ గోల్డ్ ఎడిషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆ మెసేజ్‌లో ఉంటుంది. దీంతో ఆ మెసేజ్‌కు సహజంగానే ఆకర్షితులైన యూజర్లు అందులో ఇచ్చిన లింక్‌ను ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేసే క్రమంలో ఆ లింక్ ద్వారా ఓపెన్ అయ్యే సైట్‌లో ఉండే మాల్‌వేర్ యూజర్ డివైస్‌లోకి చొరబడుతుంది. దీంతో ఆ డివైస్‌లోని సమాచారాన్నంతా ఆ మాల్‌వేర్ సంబంధిత హ్యాకర్‌కు చేరవేస్తుంది. కాగా పేరుకు తగినట్టుగానే ఆ వాట్సప్ గోల్డ్ ఎడిషన్ థీమ్, ఐకాన్లు గోల్డ్ కలర్‌లో ఉండడం గమనార్హం. దీని వల్ల మరింత ఎక్కువ మంది యూజర్లు ఆ మెసేజ్ పట్ల ఆకర్షితులవుతూ వాట్సప్ గోల్డ్ ఎడిషన్ నిజంగానే వచ్చిందని భావించి దాన్ని డౌన్‌లోడ్ చేసుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో విలువైన తమ సమాచారాన్ని హ్యాకర్ల బారిన పడేలా చేసుకుంటున్నారు. గోల్డ్ ఎడిషన్ పేరిట వాట్సప్‌లో అలాంటి యాప్‌ను తాము విడుదల చేయలేదని వాట్సప్ ప్రతినిధులు కూడా చెబుతున్నారు. అయినా ఇది తెలియని కొంత మంది యూజర్లు ఆ మెసేజ్‌కు ఆకర్షితులై మాల్‌వేర్‌ల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అలాంటి నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని పలు ఐటీ, సెక్యూరిటీ సంస్థలు కూడా సూచిస్తున్నాయి. ఆండ్రాయిడ్ యూజర్లయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ యూజర్లయితే యాపిల్ స్టోర్ నుంచి వాట్సప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని, ఇతర థర్డ్‌పార్టీ సైట్ల నుంచి ఎలాంటి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోకూడదని వారు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ పొరపాటున ఎవరైనా ఈ వాట్సప్ గోల్డ్ ఎడిషన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే దాన్ని వెంటనే తీసేయాలని, అలా తీసేశాక మళ్లీ ఒరిజినల్ వాట్సప్‌ను వాడాలంటే కనీసం ఒక రోజు వరకు ఆగాలని వారు తెలియజేస్తున్నారు. ఏదైనా యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్ యాప్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇలాంటి మాల్‌వేర్స్ బాధ తప్పుతుందని వారు సూచిస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ ప్రతిఒక్కరు ఏం వాడినా వాడకున్నా.. వాట్సప్ వాడటం ఇప్పుడో పెద్ద అలవాటుగా మారింది. వాట్సప్ ను వినియోగించే భారతీయుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. వాట్సప్ ను పలు విధాలుగా వినియోగించే తీరు పెరుగుతూ.. వాట్సప్ కానీ భవిష్యత్తులో ఒక్కసారి ఆగిపోతే పరిస్థితి ఏందన్న వరకూ వెళ్లింది. అయితే.. వాట్సప్ అనుసరిస్తున్న తాజా విధానం పుణ్యమా అని.. ఈ సోషల్ నెట్ వర్క్ మీద కేంద్రం బ్యాన్ పంచ్ వేసే ప్రమాదం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
దీనికి నిపుణులు చూపిస్తున్న కారణం కూడా సహేతుకంగా ఉండటం గమనార్హం. ఇటీవల కాలంలో వాట్సప్ ‘‘ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్షన్’’ అంటూ ఒక కొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో వినియోగదారుల సమాచారానికి పూర్తి భద్రత అని వాట్సప్ పేర్కొంటోంది. ఇదంతా బాగానే ఉన్నా.. ఈ సాంకేతికత వినియోగానికి ట్రాయ్ అనుమతి ఉండదని చెబుతున్నారు.
దేశంలోని ఆన్ లైన్ సర్వీసుల్లో 40 బిట్ ఎన్ క్రిప్షన్ ను మాత్రమే వినియోగించాలని.. తాజాగా వాట్సప్ వినియోగించిన సాంకేతికత 256 బిట్ అని.. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెబుతున్నారు. వినియోగదారుల డేటాకు పూర్తి భద్రత కల్పించటమే కాదు.. ఈ ఎన్ క్రిప్షన్ కు సంబంధించిన కీ సైతం వాట్సప్ దగ్గర లేదని.. దీని కారణంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తుల మధ్య సమాచార పంపిణీ జరిగితే వారిద్దరి మధ్యనే తప్ప.. వేరెవరూ చూసే అవకాశం లేదని చెబుతున్నారు. ఇది ట్రాయ్ నిబంధనలకు విరుద్ధంగా చెబుతున్నారు. ట్రాయ్ కానీ ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకుంటే.. వాట్సప్ పై వేటు పడినా ఆశ్చర్యపోవాల్సింది లేదని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వాట్సప్ కానీ మిస్ అయితే..? ఊహించటానికి కూడా కష్టంగా ఉంది కదూ..?
Download WhatsApp for PC /Laptop Free – Windows 7/8/MAC The generation is running these days on technology. Everything and everyone around are conveying and conversing on technological basis. Phone calls, Messages used to do this job efficiently till last decade. Now what? Of course! Smart Phones happened. Phone calls and Messages are being replaced my Messengers and Voice notes. And the media for these? Yes, the vivid and wide range of Messengers that are available now in the market. And one of them is Whatsapp.Download-Whatsapp-For-Pc-Laptop Whatsapp these days is as essential as water and food. Discussion varying from professional to moronic are happening around here. I mean, why will they not? Free texting does that to you. Zuckerberg correlating to it, made it more predominant. Whatsapp being not only cost effective but also methodical will help you be at ease. Everything is fine, what if you don’t own a Smart Phone ? What if the app is troubling you with your phone? What if there’s a bug? Here’s how you download Whatsapp for PC and use it as efficiently as you can on Smart Phone :
Download And Install BlueStacks For Windows 10 8.1/8, 7 PC Laptop 1. The first and foremost thing to do is, download BlueStacks from the below link. http://www.bluestacks.com/download.html What is BlueStacks? A player which supports apk files and enables you to play the apps on PC. 2. Soon after the file is downloaded, proceed on installing it by clicking on the file downloaded. A welcome screen appears with a “Continue” button on the right bottom. 3. You will find an “Install” button after that, which is just waiting for you. After being done with these three steps, BlueStacks will be executed in your PC. So, What now? Fed up doing all these things? You’re just one step away.
Download WhatsApp For PC or Laptop In Windows 10, 8.1 or Windows 8/7 PC 1.Open the BlueStacks player in your PC, by running it as an administrator. In the top right, click the “Search” icon and a window will appear.
2. In the window, type “Whatsapp” and hit the “Find” button, which will give you the aspired file. 3. In some cases, if you didn’t find the file in the search bar, go to http://www.whatsapp.com/android/ and download the apk file from here.
4. In any case, after finding the “Whatsapp Messenger” in the search results, clicking on it will give you a “One time Setup” option. Go with it.
5. In the next window, we have to synchronize the app with the PC for the contacts to be imported. Click “Synch setup” followed by “Proceed” button. 6. After clicking proceed, find the Gmail button, and link it with your Gmail account. 7. In case If you have more than one account linked with the playstore and your Gmail account, click “Select your devices” and choose a device. 8. Eventually, you will get a window saying, “You are done” along with a “Finish” button. Click on it and be done. 9. Later, go back to the “One time Setup” window and click on “Let’s go!”. 10. Once done with all these, go to Play Store and click on the “To agree” button. 11. Now in the right top, enabling the “Search” icon, type “Whatsapp Messenger” in it, to find the file and install it. 12. After installing it, just run the whatsapp to configure it and make it work. 13. Or you can just download the apk file from the above link, which will put you at more ease.
Ps : To use BlueStacks with proxy, install Proxycap and configure it. Restart the computer when your setup asks you, and there you will be having Download whatsapp for pc.
హాయ్ ఫ్రెండ్స్ ఒక ఫోన్‌లో ఒక వాట్సప్ అకౌంట్ తప్పించి వాడడానికి కుదరదు కదా.. అయితే ఒకే ఫోన్‌లో మీ దగ్గర ఉన్న 2 నెంబర్లని వాడడం ఎంతో ఈజీ.
So Many Friends Are Asking me at Many Times in My WhatApp Conversation How Can I use My 2 no.s on WhatsApp at Same Device !!
Whatsapp is the most popular instant messaging service available around the world. It has more users than Facebook or Google+. With the launch of Wi-Fi calling, Whatsapp has moved an step ahead and now everybody is using the Internet calling feature because it is allowing users to save money that they spend on mobile talktime, now they have to only pay for data plans. Today everybody is using Whatsapp which is common... World is getting smart , so are we. Now a days we generally use Dual-SIM mobile phones - One for your dear wife/girlfriend and other for your X or Office 😉 .But we generally have only single Whatsapp installed on our smart phone. Whatsapp has become part and partial of everyone’s life. What if you have Whatsapp activated using both of your SIM Cards! This is easy and simple!
Now not wasting your time any more, Let us proceed to Install 2nd Whatsapp on Same Android Phone :
Just Download 2nd WhatsApp & Confirm Your Second Number ( Same As WhataApp Installation Process )
No Root Needed No Obsolute Error like Og Whatsapp Working Smooth Latest APK Updated Calling Feature Preactivated Material Design Hide Last Seen like Whatsapp Plus Hide Blue Tick, Second Tick, Typing for Chat, Groups Copy Messages without Date & Time (No Bug like Normal Whatsapp) Share Big Files with Less limit Custom Icon Better Looking & Some MODs Anti ban enabled – No Ban Issues like Whatsapp Plus Calling feature enabled – No Need to Worry About calling Feature Updated design with bug fixes – Fully Stable. All things & features working. Latest mod – Including With All new features of whatsapp latest whatsapp mod Released (Based on Latest Version)