How to Use WhatsApp without Internet



ఈ చిట్కా నిజంగానే వాట్సాప్ యూజర్లకు శుభవార్త వంటిదే. ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ మెసెంజర్‌ను ఎంచెక్కా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ఓ చిన్నపాటి చిట్కా పాటిస్తే చాలు. అదేంటో తెలుసుకుందాం.

మీరు సందేశం (మెసేజ్) పంపించాలని కోరుకొనేవారికి కనెక్ట్ అయిన సిమ్‌ను ఉపయోగించడమే. ఆ అవకాశాన్ని చాట్ సిమ్ కల్పిస్తుంది. దీనిని ఎలా కొనాలి? చాట్‌సిమ్.కామ్ వెబ్‌‌సైట్‌కి లాగిన్ అయి ఆర్డర్ ప్లేస్ చేసి చాట్ సిమ్‌ను కొనుక్కోవచ్చు.
చాట్ సిమ్ ఖరీదు రూ.745. యూసేజ్ ఛార్జీలు 10 యూరోలు చెల్లించాలి. వ్యాలిడిటీ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది. ఇమేజెస్, వీడియోలు షేర్ చేసుకోవడానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. చాట్ సిమ్‌ను భారత్‌కు తెప్పించుకోవాలంటే షిప్పింగ్ ఛార్జీలు భరించాలి. ఈ సిమ్‌ను వాడితే ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్ సందేశాలు చేసుకోవచ్చు.
ThanQ Visit Again.

Related Posts