పివిపి బ్యానర్‌ఫై అనుష్క, ఆర్య ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైజ్ జీరో. తెలుగు, తమిళ భాషల్లో వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్ లెవల్‌లో విడుదలవుతుంది. ఈ చిత్రం క్యారెక్టర్ అనుష్క 20 కిలోల బరువు పెరగడం అనుష్కకు సినిమాల పట్ట ఉన్న కమిట్‌మెంట్‌ను తెలియజేసింది. అనుష్క ఇలాంటి డిఫరెంట్ రోల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో పలు సినీ సెలబ్రిటీలు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, రానా దగ్గుబాటి,రంగం హీరో జీవా సహా హీరోయిన్స్ హన్సిక, కాజల్ అగర్వాల్, తమన్నా, శ్రీదివ్య, రేవతి, మంచు లక్ష్మి తదితరులు స్పెషల్ అప్పియరెన్స్‌లో కనపడనున్నారు. ఇంత మంది సినీ సెలబ్రిటీలు ఈ చిత్రంలో స్పెషల్ అప్పియరెన్స్ చేయడానికి కారణం ఆర్య,అనుష్కలతో వారికున్న స్నేహ సంబంధమే కాకుండా పెద్ద నిర్మాణ సంస్థ అయిన పివిపి బ్యానర్‌తో ఉన్న ప్రొఫెషనల్ రిలేషన్ షిప్. అనుష్క, నాగార్జున నటించిన సూపర్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. అప్పటి నుండి నాగ్‌తో అనుష్కకు మంచి స్నేహ సంబంధాలున్నాయి. అలాగే జీవా, హన్సికలు ఆర్యకు మంచి ఫ్రెండ్స్. అలాగే శ్రీదివ్య ప్రస్తుతం ఆర్యతో తమిళ బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తుంది. వీరంతా ఈ చిత్రంలో నటించడం పట్ల చాలా హ్యపీగా ఉన్నారు. సైజ్ జీరో చిత్రం వెయిట్ లాస్‌కు సంబంధించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మనిషి బాహ్య సౌందర్యం కంటే అంతర్గత సౌందర్యం చాలా ముఖ్యమని చెప్పే ఈ సినిమాలో మనిషికి అంతర్గత సౌందర్యం ముఖ్యమని నమ్మే కాజల్, హన్సికలు, నేచురల్ బ్యూటీ మనిషికి చాలా ముఖ్యమని నమ్మే రేవతి కూడా ఇందులో నటించడం పట్ల తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ఈ చిత్రంలో వీరు తమ మాటల్లో తెలియజేస్తారు. దర్శకుడు ప్రకాస్ కోవెలమూడికి మంచి మిత్రులైన రానా దగ్గుబాటి, మంచు లక్ష్మిలు మనిషికి అంతర్గత సౌందర్యమే ముఖ్యమని నమ్ముతారు. వీరు కూడా ఈ సినిమాలో పార్ట్ కావడం పట్ల చాలా హ్యపీగా ఉన్నారు. ప్రకాస్ కోవెలమూడి దర్శకత్వంలో అనుష్క, ఆర్య ప్రధానపాత్రల్లో రూపొందింది. సినిమా ఫస్ట్‌లుక్ నుండి మంచి అంచనాలు క్రియేట్ చేసింది. థియేట్రికల్ ట్రైలర్‌ను ఇప్పటికే రెండు మిలియన్స్ ప్రేక్షకులు వీక్షించారు. యం.యం.కీరవాణి అందించిన సంగీతం కూడా పెద్ద హిట్టయిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న విడుదలవుతుంది.
Showing posts with label Anushka. Show all posts

Size Zero [2015] Telugu Movie Full Mp3 Songs Download
Anushka Size Zero (2015) Songs Download
01 - Size Zero
02 - Mella Mellaga
03 - Cycle
04 - Mella Mellaga Kallu
05 - Size Sexy
06 - Innava Innava

All Songs Download
01 - Size Zero
02 - Mella Mellaga
03 - Cycle
04 - Mella Mellaga Kallu
05 - Size Sexy
06 - Innava Innava
All Songs Download
బాహుబలి 2 డిసెంబర్ నుండి ప్రారంభమౌతుంది
Baahubali 2 will start from December
[caption id="attachment_492" align="aligncenter" width="526"]
Baahubali 2[/caption]
The core team of Baahubali met for the story narration of part two. Latest reports reveal that Rajamouli has started working on the set designs of the film and also re-designed the war episodes to make the sequel an even bigger success in terms of visual effects.
In a recent media interaction, Rajamouli officially announced that the regular shooting of Baahubali 2 will start from December.Meanwhile, Prabhas and Anushka have already begun preparing for their roles.

Celebrities tweets about Rudramadevi – Prabhas, SS Rajamouli, Akhil, Vishnu Manchu wished Rudramadevi team!
[caption id="attachment_302" align="aligncenter" width="1600"]
Celebrities tweets about Rudramadevi – Prabhas, SS Rajamouli, Akhil, Vishnu Manchu wished Rudramadevi team![/caption]
Finally, big day arrived! Anushka Shetty’s Rudramadevi hit the screens today (October 9th). This movie is receiving positive reports everywhere, mainly Anushka’s performance and Allu Arjun’s performance as Gona Ganna Reddy are the highlight of this movie.
Audiences and celebrities are making plans to watch this movie on the first day itself. Rudramadevi was released in 2D and 3D and this is another interesting aspect in this movie. People are showing interest to watch this movie in 3D format especially.
Celebrities such as Prabhas, SS Rajamouli, Akhil, Allu Sirish, Gopichand Malineni, Sai Dharam Tej, Vennela Kishore wished the movie and they wished Rudramadevi team a huge success.
Here are the tweets of SS Rajamouli, Prabhas, Akhil etc:
Prabhas
Wishing my friends, Bunny, Sweety, and Rana all the best for Rudhramadevi. I know that director Gunashekhar garu and his team have worked very hard for this film. I wish the entire cast and crew the very best…
Akhil
All the best to the whole team of #Rudramadevi ! Hope this film pays off for all the hard work put in.
Gopichand Malineni
Wishing all the very best to entire team of #Rudramadevi ..I am sure hardwork n passion will pay off
Sai Dharam Tej
Wishing the team of #rudramadevi all the very best
Vennala Kishore
Rudhramadevi releasing tomorrow in 3d..wishing the movie a super duper success..
SS Rajamouli
Just heard that #Rudhramadevi has been made tax free in Telangana. Fantastic news for Gunasekhar garu
Allu Sirish
I am happy Bunny is a part of films like Vedam & Rudramadevi. Wish he continues to support such films.
Vishnu Manchu
Wishing and praying that #Rudramadevi does very well at the box office.Its known that a lot of passion, hard work & guts went into making it
Krish
U just have to trust ur madness n everything will work in ur passions’s favour. May the force be with @Gunasekhar1

Allu Arju
Anushka
baahubali
ENTERTAINMENT
Gona Ganna Reddy
Guna Shekar
MOVIES
Rajamouli
Rana
Rudhramadevi
Tweets
Rajamouli about Gona Ganna Reddy Character on Rudhramadevi
గోన గన్నారెడ్డిపై రాజమౌళి ప్రశంసల వర్షం

దర్శకుడు రాజమౌళి ఏదైనా సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో తనకు నచ్చిన అంశాలను నిర్మొహమాటంగా బయట పెడతారు. తాజాగా విడుదలైన రుద్రమదేవి సినిమా చూసిన తర్వాత దర్శకుడు రాజమౌళి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలెట్ అయందని, ఆ పాత్ర వల్లే సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చారు. బన్నీ ఆన్ స్క్రీన్ లోనే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ హీరో అంటూ రాజమౌళి కితాబిచ్చారు. రుద్రమదేవి సినిమా ఆగిపోయిన సమయంలో బన్నీ గోన గన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకుని సినిమాను నిలబెట్టారని చెప్పుకొచ్చారు రాజమౌళి. పన్ను మినహాయింపు విషయంలో బన్నీ రోల్ ఎంతో కీలకం. రెస్పెక్ట్ గోన గన్నారెడ్డి అంటూ రాజమౌళి ట్వీట్ చేసారు. ఇక హీరోయిన్ అనుష్కపై కూడా రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. స్వీటీ స్క్రీన్ ప్రెసెన్స్, డెడికేషన్, కమిట్మెంట్, సిన్సియారిటీ ఉన్న ఆర్టిస్ట్ అంటూ ప్రశంసించారు. రుద్రమదేవి పాత్రను అనుష్క తప్ప మరెవరూ ఈ స్థాయిలో చేయలేరు అని రాజమౌళి ప్రశంసించారు. రానా, ప్రకాష్ రాజ్, దర్శకుడు గుణశేఖర్ ను పొగుడుతూ కూడా రాజమౌళి ట్వీట్స్ చేసారు

AlluArju
Anushka
ENTERTAINMENT
Guna Sekhar
MOVIES
Rana
Rating
Reviews
Rudhramadevi
Telugu Movie Review
Tollywood Review
Rudhramadevi (2015) Telugu Movie Review & Rating
Rudhramadevi – Decent Historical Drama రుద్రమదేవి – చూడదగిన హిస్టారికల్ డ్రామా..!
విడుదల తేదీ : 9 అక్టోబర్ 2015
ఐయాం యువర్ రియల్ ఫ్రెండ్.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : గుణశేఖర్
నిర్మాత : గుణశేఖర్
సంగీతం : మాస్ట్రో ఇళయరాజా
నటీనటులు : అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్..
[caption id="attachment_302" align="aligncenter" width="1600"]
Rudhramadevi Review - Rating[/caption]
కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించి, ప్రజల చేత మన్ననలు పొంది, కాకతీయ వంశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టతలు తెచ్చి పెట్టిన వీరణారి రుద్రమదేవి జీవిత కథాంశంతో తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ‘ది వారియర్ క్వీన్’ అనేది ఉపశీర్షిక. ఇండియాలోనే మొట్ట మొదటి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ డైరెక్టర్. అనుష్క మెయిల్ లీడ్ గా నటించగా రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు, కేథరిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హిస్టారికల్ కథని ఎంత మేరకు ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాడన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :
ఓరుగల్లు(ఇప్పటి వరంగల్)ని కాకతీయ రాజ్య పీఠంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా 63 ఏళ్ళు పరిపాలించిన రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు). ఆయనకి వారసులు లేరు. ఆయన చివరి సంతానం కూడా ఆడబిడ్డే పుడుతుంది. కానీ తనకి వారసుడు పుట్టలేదు అని తెలిస్తే దేవగిరి రాజైన సింగన్న(రాజ మురాద్) దండెత్తి వస్తాడని, అలాగే తన దాయాదుల వల్లే తమకు ముప్పు పొంచి ఉన్నదని గణపతి దేవుడు బాధపడుతున్న తరుణంలో మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచి, తమకు పుట్టింది మగ పిల్లాడే, అని తనకి రుద్రమదేవి అనే నామకరణం చేసినా రుద్రదేవ యువరాజుగా ప్రజలకి పరిచయం చేస్తాడు. అనుకున్నట్టుగానే కుమార్తెను ఒక రాజుని తయారు చేసినట్టే సకల విద్యల్లోనూ శిక్షణ ఇప్పిస్తాడు. రుద్రదేవ కూడా అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. అప్పుడే యువరాజుగా పట్టాభిశాక్తుల్ని చేస్తారు. ఇదిలా ఉండగా గణపతిదేవుడు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్). మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు రుద్రవీరని చంపి కాకతీయ సింహాసనాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, మరోవైపు దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) కూడా కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి వ్యూహాలు రచిస్తుంటాడు. అదే తరుణంలో బంధిపోటుగా పేరు తెచ్చుకున్న గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్ర వీరతో పోరు కోసం సిద్దంగా ఉంటాడు. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రుద్రవీర ఏం చేసింది.? రుద్రవీర యువరాజు మగ కాదు,ఆడ అని తెలిసిన తర్వాత కాకతీయ ప్రజలు ఏం చేసారు.? అలా చేయడం వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? ఆ ఇబ్బందుల నుంచి ప్రజలని కాపాడి, మహాదేవ నాయకుడి నుంచి కాకతీయ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.? అసలు రుద్రవీరకి బాల్య మిత్రుడైన గోనగన్నారెడ్డి రుద్రమదేవికి ఎందుకు ఎదురెళ్ళాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
రుద్రమదేవి జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. అలానే రుద్రమదేవి సినిమాకి కూడా హైలైట్ గా నిలిచే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ముందుగా ఆ బ్లాక్స్ గురించి చెప్పుకుంటే.. రుద్రమదేవి చిన్ననాటి ఎపిసోడ్ తో పాటు, అనుష్క ఇంట్రడక్షన్ సీన్ అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ఆ తర్వాత అనుష్క పై ఓ ముఠా దాడి చేసినప్పుడు అక్కడ అనుష్క చేసే వీరోచిత పోరాటం బాగుంది. ఆ ఫైట్ లో అనుష్క కత్తితిప్పుడు సూపర్బ్. వీటికంటే మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారిగా థియేటర్లోని ఆడియన్స్ లో ఓ సరికొత్త ఎనర్జీ జెనరేట్ అవుతుంది. ఈ సీన్ లో ఇంటెన్స్ తో పాటు డైలాగ్స్ లో కావలసినంత వెటకారం, కామెడీ కూడా ఉంటాయి. అందుకే ఈ సీన్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్ లో చూపే సర్ప వ్యూహం – గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి. ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్నారు.. సో సినిమాకి హైలైట్ గా నిలిచిన నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే.. ముందుగా ఇలాంటి ఓ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించడమే కాకుండా ఈ సినిమా కోసం రెండేళ్ళు టైం కేటాయించిన అనుష్కకి హ్యాట్సాఫ్. అనుష్క వారియర్ లా, ఒక మెచ్యూర్ యువరాణిలా బాగా చేసింది. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో కత్తి తిప్పడం, రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలకు దీటుగా నిలిచింది. ఇక అంతఃపురంలో రాణిగా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇక అనుష్క కంటే మించి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది గోనగన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్. బన్ని లుక్ అండ్ తెలంగాణా యాసలో బన్ని చెప్పిన డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. ‘గమ్మునుండవో..’ అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ కూడా అవుతుంది. తన ఇంటెన్స్ యాక్షన్ రోల్ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. రుద్రమదేవి అనే సినిమాకి అనుష్క – అల్లు అర్జున్ లు రెండు కళ్ళు లాంటివారు. ఇక రానా యువరాజు పాత్రలో బాగా చేసాడు. మంత్రిగా ప్రకాష్ రాజ్, రాజుగా కృష్ణంరాజులు తమ పాత్రలకి న్యాయం చేస్తే సుమన్, ఆదిత్య మీనన్, విక్రంజీత్ లు నెగటివ్ షేడ్స్ ని బాగా చేసారు. మిగతా చిన్న చిన్న పాత్రలో చేసిన నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు తెరపై కాస్త గ్లామర్ ని ఒలకబోశారు. ఇక సినిమా పరంగా చూసుకుంటే.. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన సెట్స్ మనకు 13వ శతాబ్దంని గుర్తు చేస్తాయి. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 7 కోట గోడల నిర్మాణం, చివరి వార్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కథలో బాగంగా వచ్చే కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభం ముందే ఈ రియల్ లైఫ్ కథలో ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే క్షమించాలి అని వేసారు కాబట్టి కథ గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ కథలో రియాలిటీ కంటే సినిమాటిక్ కల్పిత అంశాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే సినిమాకి రాసుకున్న కథనం బాలేదు. ఎందుకు అంటే చెబుతున్నది రియల్ గా జరిగిందే అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా రెగ్యులర్ వేలో రాసారు. దాని వలన అన్ని పాత్రల పరిచయాల తర్వాత రుద్రమదేవి కథలో ఏం జరుగుతుందా అనేది తెలిసిపోతుంది. దాంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలియని ఓ కథని చెబుతున్నప్పుడు అందులో ఎన్నో కొన్ని థ్రిల్స్ ఉండాలి. కానీ ఇందులో థ్రిల్స్ అనేవి లేవు. రుద్రమదేవి కథ మొత్తానికి ఒకే ఒక్క ట్విస్ట్ ని రాసుకున్నారు, ఆ ట్విస్ట్ ఆడియన్స్ ఊహించదగినదే కావడం వలన చివర్లో పెద్ద కిక్ ఏమీ ఉండదు. ఇక నేరేషన్ కూడా అంతే స్లోగా సాగడం, ముఖ్యంగా సెకండాఫ్ లో అయితే ఉన్న మూడ్ ని మరింత తగ్గించేలా నేరేషన్ ఉంటుంది. సెకండాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. సెకండాఫ్ లో సూపర్ అని చెప్పుకునేలా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం. సన్నివేశాలే బోర్ కొడుతున్నాయి అంటే.. మధ్య మధ్యలో వరుసగా పాటలు వచ్చి సినిమా వేగాన్ని ఇంకా కిందకి పడేస్తాయి. సో పాటల్ని కట్ చేసేయవచ్చు. ఇకపోతే ఇలాంటి హిస్టారికల్ సినిమాలలో డైరెక్టర్ చేయాల్సిన మేజిక్ చరిత్రలోని పాత్రలని సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు కనెక్ట్ చేసెయ్యాలి. అలానే ఆడియన్స్ లో మనం 13వ శతాబ్దంలో ఉన్నా అనే ఫీలింగ్ ని కలిగించాలి. ఈ రెండింటిలో ఏ ఫీలింగ్ ని క్రియేట్ చేయలేకపోయాడు. ఎక్కడా పాత్రలని 100% ఎలివేట్ చేయలేదు. దాంతో ఒకటి రెండు పాత్రలకు తప్ప మిగతా ఏ పాత్రకి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. దానివల్ల ఆడియన్స్ సినిమాతో కంటిన్యూగా సింక్ అవ్వరు. ఇక సినిమాకి కీలకం కావాల్సిన వార్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఒకటి రెండు ఫార్మేషన్స్ ని బాగానే చూపిన వార్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు గ్లామర్ అట్రాక్షన్ కే తప్ప సినిమాకి పెద్ద ఉపయోగపడని పాత్రలు. వీరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ని కూడా తీసేయవచ్చు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. ఆయన వేసిన సెట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఆయన కాకతీయ కట్టడాలను కళ్ళకు కట్టినట్లు రూపకల్పన చేసారు. అలాగే సెట్స్ కి కొనసాగింపుగా చేసిన విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అంటే బాగున్నాయి అనేలా ఉన్నాయే తప్ప, ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమాకి ఉండాల్సిన హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇక అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ లో లేదా బయట తీసిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు సినిమాకి హెల్ప్ కాలేదు, అలాగే ఆయన నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. సో మ్యూజిక్ అనేది ఈ సినిమాకి మైనస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత సీనియర్ ఎడిటర్ ఇంత స్లోగా ఉండేలా ఓ ఎపిక్ డ్రామాని ఎడిట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి తరానికి మ్యాచ్ అయ్యేలా నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మాత్రం అందరికీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పీటర్ హెయిన్, విజయ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ జస్ట్ యావరేజ్ అనుకునేలా ఉన్నాయే తప్ప రుద్రమదేవి అనే హిస్టారికల్ సినిమాకి సరిపోయే రేంజ్ లో లేవు. తోట ప్రసాద్ – గుణశేఖర్ – పరుచూరి బ్రదర్స్ కలిసి రానుకున్న డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ కి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఇక కథ – కథనం – నిర్మాణం – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది గుణశేఖర్.. కథ – రుద్రమదేవి అనే ఒరిజినల్ కథని తీసుకొని దానికి ఎక్కువ సినిమాటిక్ అంశాలను జత చేసి చివరికి వచ్చేసరికి రెగ్యులర్ స్టొరీ చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. కథనం – అవసరానికి మించిన సాగదీత, స్లో అండ్ రొటీన్. దర్శకత్వం – దర్శకుడిగా ఓ హిస్టారికల్ కథనే ఎంచుకున్నారు బాగుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. ఏ ఒక్క పాత్రని పూర్తిగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. అలాగే చాలా సీన్స్ లో ఇంటెన్స్ ఉన్నా దానిని తెరపైకి తీసుకురాలేకపోయాడు. నిర్మాతగా కూడా ఓ డీసెంట్ విజువల్ ట్రీట్ ఇచ్చాడే తప్ప, ఓ కేవ్వుకేక అనిపించుకునే విజువల్ వండర్ మూవీ అయితే ఇవ్వలేదు.
Rudramadevi (2015) Telugu Movie English Review & Rating
Release date : October 9, 2015
iamyourrealfriend.com Rating : 3/5
Director : Gunasekhar
Producer : Gunasekhar, Raagini Guna
Music Director : Ilaiyaraaja
Starring : Anushka, Allu Arjun, Rana, Nithya Menen, Prakash Raj
Talented director Gunasekhar, has been living a dream called Rudrama Devi from the past seven years. The magnum opus has finally hit the screens today after a huge round of promotions. Let’s see whether it lives up to its expectations or not.
Story :-
The story of the film is set in the ancient Kakatiya dynasty of Orugallu. The majestic kingdom is ruled by Raja Ganapati Devudu(Krishnam Raju) who does not have any male successors. As time passes by, Ganapathi Devudu’s wife gives birth to a baby girl Rudrama Devi(Anushka).
Fearing that his long time enemies from the Devagiri dynasty would attack him after knowing that he has no male successors, the king decides to announce Rudrama Devi as prince Rudra Devudu to his empire.
Rudrama Devi grows up like a warrior and keeps her identity under wraps. Twist in the tale arises when the entire Kakatiya dynasty comes to know that the young prince is actually a girl.
What will Rudra Devudu do now ? Will he declare himself as the royal Rudrama Devi and fight the enemies ? and where does Gona Ganna Reddy(Allu Arjun) and Chalukya (Rana) feature in all this set up. To know answers to all these questions, you need to watch the film on the big screen.
Plus Points :-
One of the striking points is the scale of the film. The huge budget spent is clearly visible in the form of huge sets and VFX work. Allu Arjun is undoubtedly the major highlight of the film. Gunasekhar has designed his character supremely well and Bunny does an awesome job with his diction and rugged look. The way stylish star has infused a comedy touch into his character is remarkable.
Anushka looks regal as queen Rudrama Devi and does her job with a lot of dedication. She has worked very hard for the war sequences and looks extremely glamorous in the songs. Rana plays his part well and ably supports Anushka in her endeavors. Prakash Raj and Krishnam Raju suit their roles aptly. After a long gap, Suman gets an important role as a baddie and performs extremely well.
First half of the film is pretty decent and showcases the growth of Rudrama Devi as the prince. Certain visuals and the way Allu Arjun’s character has been introduced is superb. There are many grand visuals in the film which have been handled well with VFX work.
Minus Points :-
One of the major drawbacks is the drag in narration. After setting up the first half in a decent way, Gunsekhar let’s the film down with some mediocre direction. He takes a lot of time to establish Rudrama Devi as the queen and does not elevate her character much. There are way too many characters which come and go into the proceedings.
Also, the way certain characters have been introduced lacks the desired effect. Stars like Nithya Menen and Catherine Tresa have been completely wasted in their roles. Second half of the film has a lot of lags and takes for ever to reach the climax. Gunasekhar also fails to generate the necessary emotions from crucial characters.
Songs in the second half only delay the film’s proceedings. Screenplay is below par during the second part as many scenes take their own time to unveil.
Technical Aspects :-
Ilayaraja’s music score is below average but his background score is decent in certain parts. Dialogues are pretty good and especially those written for Allu Arjun are worth a mention. Camera work is top notch and showcases the royal visuals in a grand manner.
The palace sets, costumes and the various props used are designed nicely. Production values are top notch as the makers have spent lavishly in giving the film a grand look. Rudrama Devi has a mixed bag of visual effects. There are certain VFX scenes which have been executed well and at the same time the graphics used in some war episodes look silly.
Coming to the director Gunasekhar, he has put his heart and soul working for this film. Most of the first half he plays his cards right and sets up an interesting interval bang. But sadly, he makes things tedious during the second half and does not elevate the required scenes.
Verdict :-
On the whole, Rudrama Devi is a decent attempt from Gunasekhar. Heavy duty star cast, rich visuals and Allu Arjun’s stunning character elevate the film to a decent level. But a dragged out narration and slow pace of the film makes things tedious during the second half. The film is bound to get some huge openings because of the buzz it is carrying. Finally, if you keep all your expectations in check and go with the flow of the film, you can easily give this film a shot for its lavish film making and historical lineage.