నిజానికి డ్రగ్ వ్యవహారంలో వాడిన వారు బాధితులుగా అమ్మిన వారు పెడ్లర్ లుగా శిక్షలు అనుభవించాలి. ఆ లెక్కన ప్రస్తుతానికి డ్రగ్స్ విక్రయించే వ్యక్తిగా కెల్విన్ పెద్ద నేరం చేసినట్టు ప్రధాన విలన్ కింద లెక్క. ఇప్పటిదాకా నిగ్గుతేలిన వివరాల ప్రకారం విలన్ కెల్వినే. అయితే తాజాగా వస్తున్న వార్తలను గమనిస్తే కెల్విన్ చిన్న విలన్ అని విదేశాల నుంచి ఇతణ్ని నడిపించే మెయిన్ విలన్ మరొకరు ఉన్నారని అర్థమవుతోంది. ఆ మెయిన్ విలన్లు కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు. కేవలం విచారణల పర్వంలోనే ప్రకంపనాలు పుట్టిస్తున్న ఈ డ్రగ్ రాకెట్ కేసుల్లో ముందు ముందు మరిన్ని సంచలనాలు ఉంటాయని అంతా భావిస్తున్నారు.
డ్రగ్స్ కేసులో మొదలైన బెదిరింపులు

ThanQ Visit Again.