ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్‌వాల్య్సూ పరీక్షను ఈనెల 27న నిర్వహించనున్నారు. 30వ తేదీ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌పై పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులందరూ తప్పనిసరిగా రాసి అర్హత సాధించాల్సి ఉంటుందని బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు నామినల్ రోల్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
Intermediate Exams on 27th Ethics - 30th Environmental Text
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఎథిక్స్ అండ్ హ్యూమన్‌వాల్య్సూ పరీక్షను ఈనెల 27న నిర్వహించనున్నారు. 30వ తేదీ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్‌పై పరీక్ష జరుగుతుంది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలను విద్యార్థులందరూ తప్పనిసరిగా రాసి అర్హత సాధించాల్సి ఉంటుందని బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు నామినల్ రోల్స్‌ను ఇంటర్మీడియట్ బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది.
ThanQ Visit Again.