అయితే చాలా కంపెనీలు తమ ఉద్యోగుల నుంచి ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ కు దూరంగా ఉండాలని రాతపూర్వకంగా ఒప్పందం కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. ఇటీవలే చాలా ఐటీ కంపెనీలు - ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఐఐఎమ్ - ఐఐటీ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి - జాయినింగ్ తేదీలు ఇవ్వకుండా కాలక్షేపం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమస్యలపై పోరడటానికే ఐటీ ఉద్యోగులు సంఘటితమవుతున్నారని చెబుతున్నారు. అయితే.. పోరాటాలపై ఐటీ ఉద్యోగులకు ఆసక్తి ఉన్నా కంపెనీలు వారిని ఎక్కడ బ్లాక్ లిస్ట్ లో పెడతారో అని జంకుతున్నట్టు తెలుస్తోంది. అయితే... ఇప్పటికే కొన్ని సంస్థల్లో మాత్రం సంఘాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
Showing posts with label Trade. Show all posts

ఐటీ ఉద్యోగుల నుంచి ట్రేడ్ యూనియన్