అక్టోబ‌ర్1న తేజ‌స్వినితో హీరో నిఖిల్ పెళ్లి..!




తెలుగు చిత్ర‌సీమ‌లో వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎన్నుకుంటూ హిట్లు సాధిస్తున్నాడు హీరో నిఖిల్. తాజాగా నిఖిల్ పెళ్లి కుదిరిన‌ట్టు స‌మాచారం. ‘ఇంట్లో పెద్దలు అమ్మాయిని చూడటం మొదలుపెట్టారు’ అని ఆయన ఇంతకు ముందే చెప్పారు. నిఖిల్‌ తల్లిదండ్రులు తమ బంధువుల అమ్మాయితోనే పెళ్లి ఫిక్స్‌ చేశారు. ఆ ప్రకారం తేజస్వినితో ఈ నెల 24న నిఖిల్‌కు నిశ్చితార్థం, అక్టోబర్‌ 1న వివాహం జరుగనున్నాయి. ఈ నెల 20 నుంచి అందరినీ ఆహ్వానించే పనుల్లో బిజీ కానున్నారు నిఖిల్‌.


ThanQ Visit Again.

Related Posts