మన ఒక్క రూపాయి చాలా దేశాలలో ఎంత విలువో తెలుసుకుందాం....
పరాగ్వే
కరెన్సీ పేరు : గురాని
1 రూపాయి = 84
కోస్టారికా
కరెన్సీ పేరు : కలోన్స్
1 రూపాయి = 8
బెలారస్
కరెన్సీ పేరు : రుబ్లె
1 రూపాయి = 323
కంబోడియా
కరెన్సీ పేరు : రీల్
1 రూపాయి = 59
వియత్నాం
కరెన్సీ పేరు : డాంగ్
1 రూపాయి = 334
మంగోలియా
కరెన్సీ పేరు : తుగ్రిక్
1 రూపాయి = 29
హంగరీ
కరెన్సీ పేరు : ఫారింట్
1 రూపాయి = 4
ఇండోనేసియా
కరెన్సీ పేరు : రూపియా
1 రూపాయి = 198
శ్రీలంక
కరెన్సీ పేరు : శ్రీలంకన్ రూపీ
1 రూపాయి = 2
పాకిస్తాన్
కరెన్సీ పేరు : పాకిస్తానీ రూపీ
1 రూపాయి = 1.5
ఉగాండ
కరెన్సీ పేరు : ఉగాండన్ షిల్లింగ్
1 రూపాయి = 50
చిలి
కరెన్సీ పేరు : చిలియన్ పేసో
1 రూపాయి = 10
కొలంబియా
కరెన్సీ పేరు : కొలంబియన్ పేసో
1 రూపాయి = 44
ఇరాన్
కరెన్సీ పేరు : రియల్
1 రూపాయి = 469
లావోస్
కరెన్సీ పేరు : కిప్
1 రూపాయి = 121
మడగాస్కర్
కరెన్సీ పేరు : అరియారి
1 రూపాయి = 45
సైరియా
కరెన్సీ పేరు : సైరియన్ పౌండ్
1 రూపాయి = 3
ఇక నుండి డాలర్ తో మన రూపాయిని పోల్చుకొని నిరుత్సాహపడకుండా ఉందాం ...
మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోండి మన రియల్ ఫ్రెండ్ వెబ్ సైట్ లో www.IamYourRealFriend.Com
