ట్రాఫిక్ పోలీసులు మిమ్మల్ని ఆపినప్పుడు బండి కాగితాలు మర్చిపోయిన డిజీ లాకర్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు

బైక్ పై హుషా`రుగా వెళ్లిపోతున్న సమయంలో సడన్ గా రోడ్డుపై వైట్ అండ్ వైట్ లో ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తా`రు. అంతే.. ఉన్నట్లుండి బాడీలో అసంకల్పిత ప్రతీకార చర్య ఒకటి జరిగిపోతుం`ది. పాకెట్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా - ఆర్ సీ - సీబుక్ ఇవన్నీ ఉన్నాయా లేదా? లేకపోతే లక్ష్మీదేవి జారిపోతుం`ది.. ఆ వైట్ అండ్ వైటి చేతిలో పడిపోతుం`ది. అలవాటులేనివాళ్లైతే.. ఈ టెన్షన్స్ మధ్యలో ఏ డివైడర్ కో - పక్కనున్న వాహనానికో - వెనకనున్న బండికో డ్యాష్ ఇచ్చేస్తా`రు. అయితే ఇకపై అలాంటి టెన్షన్స్ ఏమీ వద్దంటుం`ది "డీజీ లాకర్".

తరచూ డ్రైవింగ్ లైసెన్స్ - రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లను మర్చిపోయి బయటకు వెళ్లి ఇబ్బందులు పడే సమస్య ఇకపై ఉండదు! దీనికోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో "డిజీ లాకర్" అనే యా`ప్ ను ప్రవేశపెట్టనుం`ది. ఈ యా`ప్ ద్వారా ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి బండి కాగితాలను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు - వాహనాలతో ప్రమేయం ఉన్న వేరే కేసులను దర్యాప్తు చేస్తున్న అధికా`రులూ ఈ యా`ప్ ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చట.

ఒకటి రెండు రోజుల్లో బైక్ పై హుషా`రుగా వెళ్లిపోతున్న సమయంలో సడన్ గా రోడ్డుపై వైట్ అండ్ వైట్ లో ట్రాఫిక్ పోలీసులు కనిపిస్తా`రు. అంతే.. ఉన్నట్లుండి బాడీలో అసంకల్పిత ప్రతీకార చర్య ఒకటి జరిగిపోతుం`ది. పాకెట్ లో డ్రైవింగ్ లైసెన్స్ ఉందా - ఆర్ సీ - సీబుక్ ఇవన్నీ ఉన్నాయా లేదా? లేకపోతే లక్ష్మీదేవి జారిపోతుం`ది.. ఆ వైట్ అండ్ వైటి చేతిలో పడిపోతుం`ది. అలవాటులేనివాళ్లైతే.. ఈ టెన్షన్స్ మధ్యలో ఏ డివైడర్ కో - పక్కనున్న వాహనానికో - వెనకనున్న బండికో డ్యాష్ ఇచ్చేస్తా`రు. అయితే ఇకపై అలాంటి టెన్షన్స్ ఏమీ వద్దంటుం`ది "డీజీ లాకర్".

తరచూ డ్రైవింగ్ లైసెన్స్ - రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లను మర్చిపోయి బయటకు వెళ్లి ఇబ్బందులు పడే సమస్య ఇకపై ఉండదు! దీనికోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో "డిజీ లాకర్" అనే యా`ప్ ను ప్రవేశపెట్టనుం`ది. ఈ యా`ప్ ద్వారా ఏ ప్రాంతం నుంచి అయినా మొబైల్ ను ఉపయోగించి బండి కాగితాలను చూసుకోవచ్చు. ట్రాఫిక్ పోలీసులు - వాహనాలతో ప్రమేయం ఉన్న వేరే కేసులను దర్యాప్తు చేస్తున్న అధికా`రులూ ఈ యా`ప్ ద్వారా వ్యక్తుల వివరాలను కూడా తెలుసుకోవచ్చట.

ఒకటి రెండు రోజుల్లో విడుదల కాబోతున్న ఈ "డిజీ లాకర్" యా`ప్ ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను మొబైల్ నంబర్ తో లింక్ చేయాల్సి ఉంటుం`ది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ యా`ప్ ను ఐటీ - రవాణా శాఖల మంత్రులు త్వరలోనే విడుదల చేయనున్నా`రు. ను ఇన్ స్టాల్ చేసుకున్న తర్వాత అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ కార్డు నంబర్ ను మొబైల్ నంబర్ తో లింక్ చేయాల్సి ఉంటుం`ది. అన్నీ అనుకూలంగా జరిగితే ఈ యా`ప్ ను ఐటీ - రవాణా శాఖల మంత్రులు త్వరలోనే విడుదల చేయనున్నా`రు.

ThanQ Visit Again.

Related Posts