200 వెబ్‌సైట్లు, ఆరు వేల సామాజిక అనుసంధాన ఖాతాలను సైబర్‌స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా నిషేధించినట్లు చైనా అంతర్జాల నిఘాసంస్థ తెలిపింది. అశ్లీలం, అక్రమ వ్యాపారం, ఉగ్రవాదం, మారణాయుధాల అక్రమ రవాణా తదితర అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన వెబ్‌సైట్లను అక్కడ నిషేధించినట్లు గ్లోబల్ టైమ్స్ మీడియా పేర్కొంది. నకిలీ ధ్రువపత్రాలతో విదేశీ విద్యాలయాల్లో విద్యార్థులను మోసంచేసే నకిలీ సంస్థల వెబ్‌సైట్లు, అనుమతుల్లేని స్టాక్ మార్కెట్ నిర్వహణల సైట్లను నిషేధించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
China banned 200 websites

ThanQ Visit Again.