Pawan Kalyan Chief Guest for Dictator Audio Launch

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న "డిక్టేటర్ " ఆడియో (డిసెంబర్ 20) వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథి గా వస్తున్నాడట..ఇది వినడానికి కొంత విచిత్రంగా ఉన్నప్పటికీ, పవన్ ఎక్కువగా ఆడియో ఫంక్షన్లకు రాకపోయినప్పటికీ కూడా ఇది నిజమేనట. "డిక్టేటర్ " చిత్ర ఆడియో వేడుకను ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి లో అంగరంగ వైభవంగా చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి గా హాజరు కానున్నాడు, అంతే కాకుండా జనసేన అధినేత, స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ని కూడా ఆహ్వానించాలని బాలయ్య భావించాడట. అంతే కాక వెంటనే పవన్ కి ఫోన్ చేసి అడిగాడట . ఇలా బాలయ్య అడగడమే తరువాయి పవన్ కళ్యాణ్ కూడా రావడానికి ఒప్పుకున్నాడట. "డిక్టేటర్ " చిత్ర ఆడియో వేడుక ఇద్దరు హీరోలు ఒక సారి కనపడితే సూపర్ హ్యాపి.
ThanQ Visit Again.

Related Posts