అరుణ గ్రహంపై జీవం ?
మార్స్ నిర్జీవ గ్రహమా అన్న సందేహాలకు సమాధానం దొరికింది. మార్స్ పై గ్రహాంతర వాసి ఉన్నరన్న వాదనకు తాజా గా ఔననే సమాధానం వినిపిస్తోంది. ఈ నమ్మకానికి కారణం నాసా చిత్రాలే సాక్షాలుగా నిలుస్తున్నాయి. ఒక రాతి గుహలో ఎరుపురంగుతో కూడిన ముఖతో ఉన్న గ్రహాంతరవాసి నాసా చిత్రాలకు చిక్కిందని తెలుస్తోంది. గంటల కొద్దీ సమయాన్ని చిత్రాలు తీయడంతోనే గడిపిన గ్రహం ఉపరితలంపై 4డబ్ల్యూడి డ్రాయిడ్‌తో అన్వేషిస్తుండగా భూమిని తలపించే దృశ్యాలు కంటపడ్డాయి. చిన్నపాటి గుహలో కుడివైపు గ్రహాంతరవాసి ఉన్నట్లు కంటపడింది.
అరుణ గ్రహంపై జీవం ?
ThanQ Visit Again.