ప్రపంచ భారీ రేడియో టెలిస్కోప్ పని ప్రారంభం


The world's Biggest Radio Telescope to start work

బీజింగ్: ప్రపంచంలోనే అతాపెద్ద రేడియో టెలిస్కోప్ ఈ రోజు మధ్నాహ్నం నుంచి పని చేయడం ప్రారంభించింది. 2011 దీని పనులను ప్రారంభించిన చైనా ఈ రోజు అందుబాటులో తీసుకువచ్చింది. చైనా రూపొందించిన ఈ టెలిస్కోప్‌కు సుమారు 180 మిలియన్ డాలర్ల ఖర్చయిందట. ది ఫైవ్ హండ్రెడ్ మెట్రీ అపాచర్ స్పెరికల్ స్పెరికల్ రేడియో టెలిస్కోప్(ఫాస్ట్)గా నామకరణం చేశారు. ఇది గ్రహాంతర వాసుల ఉనికిని కనుగొనడానికి ఉపయోగపడుతుందని చైనా ప్రభుత్వం తెలిపింది. పాలపుంతకు అవతలి వైపు ఉన్న జీవరాశిని తెలుపుతుందని చైనా ఖగోళశాస్త్ర పరిశోధనా సంస్థ డైరెక్టర్ పూ జిన్‌పింగ్ చెప్పారు.


ThanQ Visit Again.

Related Posts