Indias Top 100 Richest People



ఇండియాలో ధనవంతుల జాబితాను ఫోర్బ్సు మ్యగజీన్ వెల్లడించింది. ఈసారి కొన్ని కొత్త పేర్లతో పాటు పలు తెలుగు పేర్లూ అందులో కనిపించాయి. ముఖ్యంగా ఫార్మా రంగానికి చెందినవారు ఇందులో ఎక్కువగా ఉన్నారు. అరబిందో ఫార్మ అధినేత రామ్ ప్రసాదరెడ్డి 37 వ స్థానంలో ఉండగా దివీస్ అధినేత మురళికి 41 డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అంజిరెడ్డి కుటుంబానికి తొలి 51వ స్థానం దక్కింది.

------

ర్యాంకు పేరు ఆస్తి(బిలియన్ డాలర్లలో)

---------

1 ముఖేష్ అంబానీ 22.7

2 దిలీప్ సంఘ్వీ 16.9

3 హిందూజా సోదరులు 15.2

4  అజీమ్ ప్రేమ్ జీ  15

5  పల్లోంజీ మిస్త్రీ    13.9

6  లక్ష్మీ మిట్టల్   12.5

7  గోద్రెజ్ కుటుంబం   12.4

8 శివ్ నాడార్    11.4

9  కుమార్ బిర్లా 8.8 

10  సైరస్ పూనావాలా   8.6

11  ఉదయ్ కొటక్    8.3 

12  సునీల్ మిట్టల్    6.6

13  గౌతమ్ అదానీ    6.3

14  బేను గోపాల్ బంగూర్   5.9 

15  ఆనంద్ బర్మన్   5.85

16  శశి రూయా అండ్ రవి రూయా   5.8 

17  బజాజ్ కుటుంబం  5.7 

18  సుభాష్ చంద్ర   5.6 

19  సావిత్రి జిందాల్   5.3

20  దేశ్ బంధు గుప్తా   5.1 

21  విక్రమ్ లాల్   5 

22  కుషాల్ పాల్ సింగ్   4.8

23  పంకజ్ పటేల్   4.5

24  మిక్కీ జగ్తియానీ   4.4

25  ఎం.ఎ. యూసుఫ్ అలీ   4

26  మధుకర్ పరేఖ్   3.9 

27  సుధీర్ అండ్ సమీర్ మెహతా   3.85 

28  కులదీప్ అండ్ గుర్బచన్ సింగ్ ధింగ్రా   3.7 

29  పవన్ ముంజాల్   3.65

30  హర్ష మరివాలా   3.64 

31  వివేక్ చాంద్ సెహగల్   3.6 

32  అనిల్ అంబానీ    3.4 

33  కపిల్ అండ్ రాహుల్ భాటియా   3.35

34  అశ్విన్ డానీ   3.3 

35  అజయ్ పిరమల్   3.25 

36  జైన్ ఫ్యామిలీ   3.2 

37  పివి రామ్ ప్రసాద్ రెడ్డి   3.15

38  రవి పిళ్లై   3.1 

39  విజయ్ చౌహాన్   3

40  కళానిధి మారన్   2.9 

41  మురళి దివి   2.8 

42  సంప్రదా సింగ్   2.7 

43  అశ్విన్ చోక్సీ    2.65 

44  యూసుఫ్ హమేద్   2.6

45  రాజన్ రహేజా   2.55 

46  వినోద్ అండ్ అనిల్ రాయ్ గుప్త   2.52 

47  బీఆర్ శెట్టి   2.51 

48  ఆచార్య బాలకృష్ణ   2.5 

49  అభయ్ వకీల్    2.45 

50  చంద్రు రహేజా   2.4 

51  బాబా కళ్యాణి   2.25

52  కర్సన్ భాయ్ పటేల్   2.24 

53  రాకేష్ ఝున్ ఝున్ వాలా   2.2 

54  రెడ్డి ఫ్యామిలీ (డాక్టర్ రెడ్డీస్)  2.15 

55  అమాల్గమేషన్స్ గ్రూప్ కుటుంబం   2.1 

56  మంగళ్ ప్రభాత్ లోధా   2.05 

57  సునీల్ వాస్వానీ   2 

58  రాజేంద్ర అగర్వాల్   1.95

59  ఎంజి జార్జ్ ముత్తూట్   1.92 

60  సన్నీ వర్కీ   1.9 

61  రాజేష్ మెహతా   1.88 

62  ఎన్ఆర్ నారాయణ మూర్తి   1.87 

63  అనిల్ అగర్వాల్   1.86 

64  మన్నాలాల్ అగర్వాల్   1.85

65  కిరణ్ మజుందార్ షా   1.83 

66  హస్ముక్ చుద్గర్   1.8 

67  మోఫత్ రాజ్ మునోత్   1.79 

68  లచ్మన్ దాస్ మిట్టల్   1.78

69  గ్లెన్ సల్దానా   1.77 

70  అభయ్ ఫిరోడియా   1.76 

71  నిరావ్ మోడీ  1.74 

72  రమేష్ జునేజా   1.72 

73  మురుగప్ప కుటుంబం   1.7 

74  రంజన్ పాయ్   1.69 

75  హర్ష్ గోయెంకా   1.67 

76  జితేంద్ర వీర్వానీ   1.66 

77  సలీల్ సింఘాల్   1.65 

78  పీఎన్సీ మీనన్   1.64 

79  లీనా తివారీ   1.63

80  నందన్ నిలేకని   1.62 

81  ఎస్ గోపాలకృష్ణన్   1.61

82  సతీష్ మెహతా   1.6 

83  రవి జైపూరియా   1.57 

84  రాదేశ్యాం అగర్వాల్   1.56 

84  రాదే శ్యాం గోయెంకా   1.56 

86  సమీర్ గెహ్లాట్   1.55

87  దేవేంద్ర జైన్   1.54 

88  జైహరి అండ్ యదు హరి దాల్మియా   1.5

89  వికాస్ ఒబెరాయ్   1.45 

90  ఆనంద్ మహీంద్రా   1.42

91  సంజీవ్ గోయెంకా   1.4 

92  మల్వీందర్ అండ్ శివేందర్ సింగ్   1.38 

93  సుందర్ జినోమాల్   1.35 

94  అజయ్ కల్సి   1.31 

95  భవిన్ అండ్ దివ్యాంక్ తురాఖియా   1.3 

96  దిలీప్ అండ్ ఆనంద్ సురానా   1.29

97  ఆజాద్ మోపెన్   1.28

98  షంషీర్ వయాలిల్   1.27 

99  రజ్జూ ష్రాఫ్   1.26 

100  శ్యామ్ అండ్ హరి భార్తియా   1.25 



ThanQ Visit Again.

Related Posts