హోమోసెక్స్ వల్స్ ఎక్కువ ఔతున్నారా?




స్త్రీ.. పురుషులు లలో యుక్తవయస్సు వచ్చే సరికి  సెక్స్ ఫీలింగ్స్ కలగడం సహజం.అలా కలిగి నప్పుడు వారు ఆపొజిట్ సెక్స్ వారిని ఆకట్టు కోవటానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇది కూడా సహజమే.అందుకే టీనేజ్ లోకి వచ్చిన యువతీ,యువకులు ఎక్కువ గా మేకప్ ఔతుంటారు.అందుకే ఓ సినిమాలో  '' దువ్విన  తలనే దువ్వటం రాసిన పౌడరు రాయటం.అద్దం  వదలకపోటం   అందానికి మెరుగులు దిద్దటం......అంటూ  పాట వ్రాసాడు ఓ సినీ రచయిత.   కాని ఈ మద్య కాలంలో చాలామంది సేమ్ సెక్స్ వారిని  ఆకట్టు కోవటానికి ప్రయత్నాలు  చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటని  నేను పరిశోదిస్తే కొన్ని విషయాలు తెలిసాయి.ఆ విషయాలు  తెలుసుకొనే ముందు  ఈ మద్య కాలం లో నాకు ఎదురైన ఓ సంఘటన మీకు చెప్పాలి.  ఈ మద్య నేను  నా  బాడీని ఎక్స్ పోజ్ చేస్తూ  ఓ ఫోటో  ఫేస్ బుక్ లో పెట్టాను. దానితో పాటు  దేశమంటే మట్టి కాదోయ్...... అన్న మేటరు కూడా పెట్టాను. ఆ ఫొటోను ఆ మేటర్ను చూసిన చాలామంది లైక్ చేసారు, కొంతమంది కానెంట్స్ చేసారు.

ThanQ Visit Again.

Related Posts