మలరే (ఎవరే) ప్రేమమ్ తెలుగు సాంగ్ వచ్చేసింది Evare Song Telugu Lyrics





'ఎవరే.. ఈ హాయికి హృదయం చాలంది..' అంటూ విజయ్ ఏసుదాస్ ఒక పాట పాడుతంటే.. అబ్బో అదిరిపోయిందంతే. అయితే ఇంతకీ ఈ మెలోడీ ఏ సినిమాలోనిది? ఈరోజు పొద్దున్నుండి దాదాపు చాలా రేడియో స్టేషన్లలో.. ఆన్ లైన్లో.. వినిపిస్తున్న ఈ పాట అచ్చం ప్రేమమ్ సినిమాలోని మలరే సాంగులా ఉంది కదూ.. ఇంతకీ ఏంటండీ ఈ పాట కహానీ? పదండి చూద్దాం.

మలయాళ ప్రేమమ్ నుండి టైటిల్ మాత్రమే కాకుండా మలరే అనే హిట్ సాంగును కూడా రీమేక్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ పాటకు తెలుగులో ఎవరే అంటూ అద్భుతమైన లిరిక్ రాశాడు శ్రీమణి. ఈరోజు ఉదయం ఈ పాట రిలీజ్ చేయగానే దానికి వచ్చిన రియాక్షన్లు మరియు రెస్పాన్స్ అద్భుతం. ఇప్పటివరకు మలయాళం వర్షెన్ పాటను విని పులకించిపోయిన సంగీత ప్రియులు ఇప్పుడు ఈ తెలుగు పాటతో ఏకంగా మైకంలో తేలుతున్నారు. పైగా ఈ పాటలో నాగ చైతన్యతో శృతి హాసన్ రొమాన్స్ ను ఊహించుకుంటే ఇంకా కిక్కొస్తోంది. అయితే మలయాళం సినిమాలో సాయి పల్లవి క్యారెక్టర్ పేరు మలర్.. కాబట్టి పాటను మలరే అంటూ పాడుకున్నారు. ఇక్కడ మాత్రం శృతి పేరేంటో తెలియదు కాని.. ఎవరే అంటూ బాగానే రాశారు. రాజేష్ మురుగేశన్ అందించిన ట్యూన్ గురించి వేరే చెప్పేదేముంది.. ఆల్రెడీ సూపర్ హిట్టేగా.

కార్తికేయ ఫేం చందు మొండేటి డైరక్షన్ లో రూపొందుతున్న ప్రేమమ్ రీమేక్ ఆడియో రిలీజ్ ఈ నెలలోనే ఉంటుందని.. ఇకపోతే సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు ఈరోజు ఉదయం నాగచైతన్య తెలిపాడు.


Evare Song Lyrics - Premam Telugu

 Thelavaarithey Kanureppala Tholi Melakuva Nuvvey 

Naa Guppedu Gundello Chiru Chappudu Nuvvey 

Polamaarithey Nee Manasuki Adhi Naa Poorapaatey 

Nee Perey Palakadamey Pedhavula Kalavaatey 

Vennelalaa Untundhey Nee Pakkana Chotey 


Vekuvalaa Choosthundhey Nuvu Nadichina Baatey

 Praanaaley Theesthundhey Nee Oohala Thotey 

Naa Manasey Needhayyee Vinadhey Naa Matey 

Evarey... 

Evarey Premanu Maayandhi 

Evarey... 

Ee Haayiki Hrudhayamu Chaalandhi... 

Evarey Ninney Naa Vaipu Nadipey 

Naa Oohala Madhurohala Harivillu Nimpey 

Thiya Thiyyani Nimishaaley Neelona Ompey 

Naa Ontari Kaalaanney Neethona Cheripey 

Aa Dhaivamey Naaku Cheppindhi Epudo 

Nee Chinni Chirunavvey Viluvaina Varamantoo

Naa Praanamey Neeku Chebuthondhi Ipudu Nuv Leka Nee Lanani 

Gadhi Laanti Madhilo Nadhi Laanti Ninney 

Dhaacheyaalanukuntey Adhi Naa Athyaasey 

Adugantha Dhooram Nuvu Dhooramainaa 

Naa Oopiri Chirunaamaa Thelipedhevarey..... 


Evarey... 

Mmmm Mmmm.... Vennelalaa Untundhey Nee Pakkana Chotey 

Vekuvalaa Choosthundhey Nuvu Nadichina Baatey 

Praanaaley Theesthundhey Nee Oohala Thotey 

Naa Manasey Needhayyee Vinadhey Naa Matey 


Evarey... 

Evarey Premanu Maayandhi 

Evarey... 

Ee Haayiki Hrudhayamu Chaalandhi... Oh...O...o...o.. 


ThanQ Visit Again.

Related Posts