ప్రభుత్వ వైద్య కళాశాల కావాలంటూ లోక్ సత్తా పార్టీ నిరాహారదీక్ష




ప్రభుత్వ వైద్య కళాశాల కావాలంటూ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి భీశెట్తి బాబ్జీ గారు ఈ రోజు విజయనగరం మయూరి జంక్ష్ న్ లో24 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ నాయకులు హాజరయ్యారు. రేపు అనగా14-8-16 తేదీ ఉదయం 10 గంటలకు

ఆయన నిరాహారదీక్ష ముగుస్తుంది.ఈ కార్యక్రమంతోనైనా ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని ఆయన భావిస్తున్నారు. ప్రభ్హుత్వ కళాశాల వస్తే పేద ప్రజలకు ఎంతో ఉపయోగం ఉంటుందని.పెద మద్యతరగతి ప్రజలు ఆరోగ్యానికి వేలు.లక్షల్లో డబ్బు ఖర్చు చేయలేని పరిస్తితుల్లో ఉన్నారని. అలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రి ఎంతో అవసరమని ఈ విషయంలొ ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తే ప్రతిపలం అనుభవించవలసిఉంటుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నారాయణ స్వామి నాయుడు హాజరవ్వటం కొసమెరుపు. ఆయన T.D.P చెందినశాసన సబ్యుడైన ఈ కార్యక్రమానికి రావటం ఈ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వ వైద్య కళాశాల కావాలని ఎంతగా ఉన్నదో తెలుస్తోందని బాబ్జీ గారు అన్నారు.

ThanQ Visit Again.

Related Posts