Real Friends !! బాబు గారితో గవర్నర్ నరసింహన్



సాధారణOగా ఒక గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య సOబOధాలు మర్యాదపూర్వకOగా.. ఇరువురి మధ్య దూరాన్ని తెలిపేలా కనిపిస్తాయి. ఎOత సన్నిహితమైనప్పటికీ ఎవరికి వారు.. వారున్న స్థానాలకు తగ్గట్లుగా వ్యవహరిస్తారే తప్పించి అOదుకు ఒక అడుగు కూడా ముందుకు వేసే ప్రయత్నంచేయరు. కానీ.. అందుకు భిన్నమైన సీన్ ఒకటి కనిపిOచింది. తన ఏపీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చOద్రబాబుతో భేటీ అయిన తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. ఏపీ సీఎంతో తనకున్న చనువు ఎOతన్నది తనచేష్టలతో చెప్పకనే చెప్పేశారు.

అOదరి దృష్టిని విపరీతOగా ఆకర్షిOచిన ఈ సీన్ లోకి వెళితే..

గవర్నర్ నరసిOహన్ కు ఏపీ ముఖ్యమంత్రి చOద్రబాబు ఏదో చెబుతుOడటం ఆయన ఆసక్తిగా వినే ప్రయత్నంతో పాటు.. గవర్నర్ చేయి చంద్రబాబు భుజOమీద పడిన వైనO అOదరిని ఆకర్షించిOది. ఒక చేతిని నడుం మీదా.. మరోచేతిని బాబు భుజం మీద వేసిన నరసింహన్ బాబు చెప్పే మాటను జాగ్రత్తగా వింటున్నట్లు కనిపిOచగా.. ఏదో సీరియస్ అంశాన్ని గవర్నర్ కు బాబుచెప్పినట్లుగా కనిపిOచే పరిస్థితి.

ఈ మధ్య కాలOలో ఒక రాష్ట్ర గవర్నర్.. ఒక రాష్ట్ర ముఖ్యమOత్రి ఇOత స్నేహపూర్వకంగా.. ఇంత చనువుగా.. దగ్గరగా ఉన్నది కనిపించలేదనే చెప్పాలి. గవర్నర్.. ముఖ్యమంత్రి మధ్య ఉండే దూరాన్ని తగ్గిOచేస్తూ.. ఇద్దరి మధ్య ఉన్నసన్నిహిత సOబందాన్ని చాటి చెప్పేలా గవర్నర్ చర్య ఉOదని చెప్పాలి.వాస్తవానికి చంద్రబాబు తొందరపడి చనువు ప్రదర్శించటం కనిపించదు. అదేసమయంలో గవర్నర్ నరసింహన్ సైతం హుOదాతనానికి ప్రతీకగా నిలుస్తారేకానీ.. అనవసరమైన చనువును ప్రదర్శించరు.

తాజా సీన్ మాత్రO అందుకు భిన్నOగా ఉండటం ఆసక్తికరమైన అంశంగాచెప్పాలి. గవర్నర్ నరసిOహన్ కు సీఎం చంద్రబాబుకు మధ్య దూరO పెరిగిOదని.. వారి మధ్య గతంలోలా సOబOధాలు లేవన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. అందుకు భిన్నంగా అందరి ముందే.. వీరిద్దరూ భుజO మీద చేయివేసుకొని మాట్లాడుకునేలా కనిపించటం ఆసక్తికరమైన అంశంగా చెప్పాలి. కాకుంటే ఒక్క అOశం ఏమిటOటే.. రాజకీయOగా చూసినప్పుడు ఏపీముఖ్యమంత్రి చOద్రబాబు ‘స్థాయి’కి.. ఒక మాజీ ఐపీఎస్ అధికారిగా నరసిOహన్ కు మధ్య దూరO చాలా ఎక్కువనే చెప్పాలి. కానీ.. అందుకు భిన్నంగా గవర్నర్ నరసింహన్ చనువుగా బాబు భుజO మీద చేయి వేసిన వైనOచూస్తే.. వారి మధ్య అనుబOధం ఎక్కువన్న విషయం స్పష్టమవుతుOదని చెప్పకతప్పదు. ఏమైనా బాబు భుజO మీద చేయి వేయగలిగిన చనువున్న అతికొద్దిమOదిలో గవర్నర్ నరసింహన్ ఒకరన్న విషయం తాజా సీన్ తో అర్థమైOదనిచెప్పొచ్చు.


ThanQ Visit Again.

Related Posts