మనం ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు హలో అని ఎందుకు అంటాం ?
మనం ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు హలో అంటాం కదా... హలో అంటే అర్ధం తెలుసా ?
హలో అనేది ఒక స్త్రీ పేరు. ఆమె ఎవరో తెలుసా ? “మార్గరేట్ హలో”. ఈమె ఫోన్ కనిపెట్టిన గ్రహంబెల్ భార్య. గ్రహంబెల్ మొట్టమొదట తన భార్యకు ఫోన్ చేసి హలో అని పలికారు. అప్పటినుంచి నేటివరకు అందరూ ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో అంటున్నారు.