ఏప్రిల్ 1 న రిలీజ్ కు సిద్దమైన 10 సినిమాలు




విష్ణు హీరోగా రామ్ గోపాల్ వర్ తీసిన ఎటాక్ - నారా రోహిత్ మూవీ సావిత్రి - సూర్యతేజ సినిమా అప్పుడలా ఇప్పుడిలా ఆర్తి అగర్వాల్ నటించిన ఆఖరి చిత్రం ఆమె ఎవరు? థ్రిల్లర్ గా వస్తున్న రోడ్ ట్రిప్ - వినీత్ మూవీ పిడుగు - కోలా భాస్కర్ చిత్రం నిన్ను వదిలి నేను పోలేనులే - హారర్ థ్రిల్లర్ 7టు4 - ధనుష్ చిత్రం మాస్ - శర్వానంద్ సినిమా రాజాధిరాజాలతో పాటు.. డబ్బింగ్ సినిమా అయిన కుంగ్ ఫు పండా - కి అండ్ కా - ఎంఏ పాస్.. ఇవన్నీ ఏప్రిల్ 1న వచ్చే చిత్రాలే
ThanQ Visit Again.

Related Posts