Bollywood Beauty Prethi Zinta Marriage FIx !

బాలీవుడ్ బ్యూటీ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా త్వరలో మెట్టినింట అడుగు పెట్టబోతుందని బిటౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి .నలభై ఏళ్ళు ఉన్న ఈ ముదురు బామ ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు . మాజీ ప్రియుడు నెస్ వాడియాతో లవ్ బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే .. న్యూ బాయ్ ఫ్రెండ్ జినే‌ను వచ్చే ఏడాది జనవరిలో పెళ్లాడబోతుందని వార్తలొస్తున్నాయి.అయితే ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా బంధువులు, స్నేహితుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తుంది . రిసెప్షన్ ను ముంబై లో గ్రాండ్ గా చెయ్యాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారట.. ప్రీతి జింటా పెళ్లి గురించే త్వరలోనే ఆమె స్వయంగా చెప్పనుందని సమాచారం .
ThanQ Visit Again.

Related Posts