సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'కబాలి ' మూవీ పై రోజుకో కొత్త వార్త వెలుగుచూస్తోంది.. మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపోందుతున్న ఈ మూవీలో రజనీ సరసన రాధిక ఆప్టేను ఖరారు చేయగా..రీసెంట్ గా ఐశ్వర్యరాయ్ ను ఓ ప్రత్యేక పాత్రకోసం సంప్రదించారట..కథని కీలకమైన మలుపు తిప్పే క్యారెక్టర్ లో ఐశ్వర్య ఐతేనే బాగుంటుందని భావించి...రజనీకాంత్ స్వయంగా ఐశ్వర్యరాయ్ ను సంప్రదించినట్లు సమాచారం.గతంలో రోబో మూవీలో ఈ ఇద్దరు కలిసి నటించిన సంగతి తెలిసిందే..రోబో తర్వాత సరైన సక్సెస్ లేకపోవడంతో రజనీ ఈమూవీ పై ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు..రజనీ డ్యుయల్ రోల్ నటిస్తున్న ఈచిత్రాన్ని రంజిత్ తెరకెక్కిస్తుండగా కలైపులి థాను నిర్మిస్తున్నాడు..ఈ సినిమాలో అండర్ వరల్డ్ డాన్‌గా.. మలేసియన్ అండర్ కాప్‌గా రెండు విభన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది.ప్రస్తుతం ఈమూవీ మలేషియాలో షూటింగ్ జరుపుకుంటోంది..
రజనీ' కబాలి 'లో ఐశ్వర్యరాయ్

ThanQ Visit Again.