బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడతో సహా ఆరు దక్షిణాది పట్టణాల నుంచి చెన్నైకి కనెక్టడ్ సర్వీసులను ఏర్పాటు చేసింది స్పైస్ జెట్. డిసెంబర్ 10 నుంచి చెన్నై-బ్యాంకాక్ డైరెక్ట్ సర్వీసులను ( వారం రోజులు) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. పరిమిత సీట్లకు టికెట్ ధరను రూ. 9.999గా (రిటర్న్ టికెట్‌తో సహా) నిర్ణయించింది. బ్యాంకాక్ వెళ్లే ప్రయాణికుల కోసం విజయవాడ, కోజీకోడ్, ట్వుటికోరిన్, బెంగళూరు, మదురై, కోయంబత్తూరు, కొచ్చి ప్రాంతాల నుంచి చెన్నైకి, మళ్లీ చెన్నై నుంచి అదే ప్రాంతాలకు తిరిగి విమాన సర్వీసులను కంపెనీ నడుపుతోంది. సీట్ల బుకింగ్‌ను ప్రారంభించినట్లు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శిల్పా భాటియా తెలిపారు. స్పైస్‌జెట్ ఈ నెల 15 నుంచి అమృత్‌సర్ (పంజాబ్), కోజికోడ్ (కేరళ) నుంచి దుబాయ్‌కు సర్వీసులను ప్రారంబించనుంది.
విజయవాడ - చెన్నై- బ్యాంకాక్ స్పైస్ జెట్ సేవలు
Spicejet Direct services Chennai to Bangkok

ThanQ Visit Again.