RGV's Killing Veerappan Telugu Trailer 2 Watch & Download

రామ్ గోపాల్ వర్మ కిల్లింగ్ వీరప్పన్ ట్రైలర్ -2 విడుదల. ఫస్ట్ టైం చాలా బాగుందని పాజిటివ్ టాక్.
RGV's Killing Veerappan Telugu Trailer 2 - Shivaraj Kumar - Sandeep Bharadwaj - Parul Yadav


Click Here to Download

Watch Online



విమర్శించడానికే రామ్ గోపాల్ వర్మ సినిమాలు చూసే వారు చాలామంది ఉంటారు. వర్మ కూడా వారికి పనిచెప్పడానికే సినిమాలు తీస్తున్నారా? అన్నట్టు చేస్తారు. వర్మ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో .ఎన్ని రోజులు ఆడుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది ఒక్కోసారి. ఈ మద్యకాలంలో ట్రైలర్ల మీద ట్రైలర్లను రిలీజ్ చేస్తూ వర్మ బిజీబిజీగా గడుపుతున్నారు. రెడ్డిగారు పోయారు, రామ్ గోపాల్ వర్మ బ్రూస్లీ, కిల్లింగ్ వీరప్పన్ అంటూ ట్రైలర్లను విడుదల చేస్తూ హడావుడి చేస్తున్నారు RGV. అయితే ఫస్ట్ టైమ్ వర్మ ట్రైలర్ కు ఫుల్ పాజిటివ్ టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో.తాజాగా వర్మ విడుదల చేసిన కిల్లింగ్ వీరప్పన్ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను చూసి చాలా మంది ఈ సారి వర్మ భారీ హిట్ కొడతాడు అని అంటున్నారు. ట్రైలర్ కూడా చాలా బాగుంది.నిజంగానే సినిమా సక్సెస్ అయితే వర్మ పంటపండినట్టే.

Posted By Durgarao Kalla
ThanQ Visit Again.

Related Posts