సింగరేణిలో 274 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధం

Singareni Notification

సింగరేణి దశల వారిగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు నోటిఫికేషన్లు ద్వారా 3,244 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసి ప్రక్రియను నిర్వహిస్తున్నారు. తాజాగా 274 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్దమైంది. సీఎండి ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ.. దశలవారిగా సింగరేణిలో 7,147 పోస్టులు భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

Singareni

మూడో దశ నోటిఫికేషన్ ద్వారా 274 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపారు . ఈపీ ఎలక్ట్రీషియన్ - 29 , వేల్డేర్ ట్రైనీ - 70 , ఎలక్ట్రికల్ సూపర్వైజర్స్ వర్క్ షాప్స్ - 11 , జూనియర్ నర్సు - 69 , జూనియర్ఎగ్జిక్యూటివ్ ట్రైనీ - 5 , మేనేజ్మెంట్ ట్రైనీ (ఐటి) - 4 , ఫిజియో తెరఫీస్ట్ - 3 , ఫారెస్ట్ ఆఫీసర్ - 4 , హైడ్రో జియోలజిస్ట్ - 1 .. తదితర పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు .
ThanQ Visit Again.

Related Posts